Shriya Saran: చేతికి మల్లెపూలు.. కొంటె చూపులు.. మళ్లీ గ్లామర్ షోతో రెచ్చిపోయిన శ్రియా శరణ్.. ఆమె ఏజ్ ఎంతో గెస్ చేయగలరా?

Shriya Saran: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. చేతికి మల్లెపూలు చుట్టుకొని, కొంటె చుపులతో కవ్విస్తోంది. ఆమె లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసి తన ఏజ్ ఎంతో గెస్ చేయడం కష్టమే.

Published on: Oct 31, 2026 3:59 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శ్రియా శరణ్ రెచ్చిపోయింది. చీరలోనే హాట్ షోతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో మరోసారి మంట రాజేసింది.
(instagram-Shriya Saran)
Published on Oct 31, 2026 3:59 PM

శ్రియా శరణ్ రెచ్చిపోయింది. చీరలోనే హాట్ షోతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో మరోసారి మంట రాజేసింది.

(instagram-Shriya Saran)

2/5

శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నా. అదిరిపోయే పోజులు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Shriya Saran)
Published on Oct 31, 2026 3:59 PM

శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నా. అదిరిపోయే పోజులు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

(instagram-Shriya Saran)

3/5

ఒకప్పుడు శ్రియా శరణ్ కు టాలీవుడ్ లో హీరోయిన్ గా తిరుగులేదు. చిరంజీవి సహా టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. తెలుగు సినిమాలను ఊపు ఊపేసింది.
(instagram-Shriya Saran)
Published on Oct 31, 2026 3:59 PM

ఒకప్పుడు శ్రియా శరణ్ కు టాలీవుడ్ లో హీరోయిన్ గా తిరుగులేదు. చిరంజీవి సహా టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. తెలుగు సినిమాలను ఊపు ఊపేసింది.

(instagram-Shriya Saran)

4/5

ఈ ఫొటోలు చూసి శ్రియా శరణ్ ఏజ్ ఎంతో గెస్ చేయడం కష్టమే. ఆమె ప్రస్తుత వయసు 44 ఏళ్లు. కానీ ఈ ఫొటోలు చూస్తే మాత్రం ఎవరూ నమ్మరు.
(instagram-Shriya Saran)
Published on Oct 31, 2026 3:59 PM

ఈ ఫొటోలు చూసి శ్రియా శరణ్ ఏజ్ ఎంతో గెస్ చేయడం కష్టమే. ఆమె ప్రస్తుత వయసు 44 ఏళ్లు. కానీ ఈ ఫొటోలు చూస్తే మాత్రం ఎవరూ నమ్మరు.

(instagram-Shriya Saran)

5/5

సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియా శరణ్ జోరు మీదుంది. మిరాయ్ లో హీరో తల్లిగా అదిరిపోయే క్యారెక్టర్ ప్లే చేసింది.
(instagram-Shriya Saran)
Published on Oct 31, 2026 3:59 PM

సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియా శరణ్ జోరు మీదుంది. మిరాయ్ లో హీరో తల్లిగా అదిరిపోయే క్యారెక్టర్ ప్లే చేసింది.

(instagram-Shriya Saran)

Related Photos