Heroines Photos: చీరలో ఆషిక.. ఏఐతో భాగ్యం గ్లామర్ షో.. క‌ల‌ర్‌ఫుల్‌గా శ్రుతి హాస‌న్‌.. ఇంటర్నెట్‌లో వైర‌ల్‌గా ఫొటోలు!

Heroines Photos: సినిమాల్లో యాక్టింగ్ తోనే కాదు సోషల్ మీడియాలో గ్లామర్ షోతోనే మన హీరోయిన్లు అదరగొడుతున్నారు. తాజాగా శ్రుతి హాసన్, ఐశ్వర్య రాజేష్, ఆషిక రంగనాథ్ ఇన్ స్టాలో గ్లామర్ పిక్స్ తో హీట్ పెంచేశారు. ఈ భామల ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Published on: Sept 8, 2026 1:40 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

శ్రుతి హాసన్, ఐశ్వర్య రాజేష్, ఆషిక రంగనాథ్.. ఈ ముగ్గురు హీరోయిన్లు తమదైన యాక్టింగ్, గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Sept 8, 2026 1:40 PM

(instagram)

2/6

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భాగ్యంగా తెలుగు ఆడియన్స్ కు చేరువైంది ఐశ్వర్యా రాజేష్. ఏఐతో ఇలా గ్లామర్ పిక్స్ క్రియేట్ చేసి తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.

3/6

కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చీరకట్టులో మెరిసిపోయింది. సర్దార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఈ భామ ఇలా రెడీ అయింది.

4/6

అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆషిక రంగనాథ్.. తెలుగులో నా సామి రంగా, భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమాల్లో నటించింది. ఇప్పుడు చిరంజీవి సరసన విశ్వంభరలో చేసింది.

5/6

కలర్ ఫుల్ డ్రెస్ లో మెరిసిపోయింది శ్రుతి హాసన్. పెద్దిలో స్పెషల్ సాంగ్ తో ఊపేసింది ఈ భామ.

6/6

సలార్ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు శ్రుతి హాసన్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

Related Photos