అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న శుభ్‌మన్ గిల్

శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని భారత్ తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో టెస్టు, వన్డే, టీ20ల్లో తొలి మ్యాచ్‌లలో ఓటమి పాలైన తొమ్మిదో కెప్టెన్ గా గిల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Published on: Oct 20, 2025 11:08 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శుభ్‌మన్ గిల్ కూడా విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెప్టెన్ గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో తొలి మ్యాచ్ లోనే ఓటమి చవిచూసిన ప్లేయర్ గా నిలిచాడు. ఇంతకుముందు టీమిండియా తరఫున విరాట్ కోహ్లికి కూడా ఈ రికార్డు ఉంది. అంతేకాదు ఈ చెత్త రికార్డును అందుకున్న ఓవరాల్ గా 9వ కెప్టెన్ గా కూడా నిలిచాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:08 AM

2/5

టెస్టు, వన్డే, టీ20ల్లో తొలి మ్యాచ్లో ఓటమి పాలైపోయిన న్యూజిలాండ్ ఆటగాళ్ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు బ్రెండన్ మెక్ కలమ్ పేరు కూడా ఉంది.
(ICC)expand-iconView Photos in a new improved layout

(ICC)

3/5

శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతడు టెస్ట్, వన్డే, టీ20.. అన్ని ఫార్మాట్లలో అతను కెప్టెన్ గా తన మొదటి మ్యాచ్ లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

4/5

ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పేరు కూడా ఉంది. అతని కెప్టెన్సీ కెరీర్ నిరాశపరిచింది. టెస్టు, వన్డే, టీ20ల తొలి మ్యాచ్లోనే ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతానికి వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:08 AM

ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పేరు కూడా ఉంది. అతని కెప్టెన్సీ కెరీర్ నిరాశపరిచింది. టెస్టు, వన్డే, టీ20ల తొలి మ్యాచ్లోనే ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతానికి వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.

(AFP)

5/5

వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్, దక్షిణాఫ్రికాకు చెందిన షాన్ పొలాక్, జింబాబ్వేకు చెందిన హామిల్టన్ మసకద్జ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కెప్టెన్లుగా ఏ ఫార్మాట్ లోనూ తమ తొలి మ్యాచ్ ను గెలవలేకపోయారు.

Related Photos