Dhanurmasam or Nelaganta Muggulu: ఈ సులువైన నెలగంట ముగ్గులతో, మీ వాకిలి మరింత అందంగా కనపడుతుంది!

Dhanurmasam or Nelaganta Muggulu: ధనుర్మాసం నెల రోజులు కూడా అందమైన ముగ్గులు వాకిట్లో కనబడుతూ ఉంటాయి. చక్కటి ముగ్గులతో వాకిలి ముస్తాబవుతుంది. మీరు కూడా ఈ ధనుర్మాసంలో మీ వాకిలిని అందంగా, చక్కటి ముగ్గులతో నింపేయాలనుకుంటే ఈ ముగ్గులు మీకోసం. ఈ ముగ్గులు సులువుగా వేసుకోవచ్చు. పైగా ఎక్కువ టైం కూడా పట్టదు.

Published on: Dec 17, 2025 10:31 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

ధనుర్మాసం నెలరోజులు కూడా అందమైన ముగ్గులు వాకిట్లో కనబడుతూ ఉంటాయి. చక్కటి ముగ్గులతో వాకిలి ముస్తాబవుతుంది. మీరు కూడా ఈ ధనుర్మాసంలో మీ వాకిలిని అందంగా, చక్కటి ముగ్గులతో నింపేయాలనుకుంటే ఈ ముగ్గులు మీకోసం.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Dec 17, 2025 10:31 AM

(pinterest)

2/8

ఈ ముగ్గులు చాలా సులువుగా వేసుకోవచ్చు. పైగా ఎక్కువ టైం కూడా పట్టదు. ఈజీగా క్షణాల్లో ఈ ముగ్గులతో గుమ్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. రథం ముగ్గులతో పాటు ఇక్కడ చాలా ముగ్గులు ఉన్నాయి. మరి ముగ్గులు అని ఒకసారి చూసేయండి.

3/8

ఈ ముగ్గును సులువుగా వేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. ఈ ముగ్గు వేస్తే గుమ్మం చాలా అందంగా ఉంటుంది.

4/8

మధ్యలో సూర్యుడు, కమలం పువ్వు, చుట్టూ జెండాలతో ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఈ ముగ్గు చాలా ఈజీ. పెద్ద కష్టమేమీ కాదు. ముందు గీతలు వేసి, తర్వాత ఇక్కడ ఉన్నట్లుగా కలిపేస్తే సరిపోతుంది.

5/8

ఇది కూడా చాలా ఈజీ ముగ్గు. ముగ్గులు రాని వారు కూడా ఈ ముగ్గును ఈజీగా పెట్టొచ్చు. స్వస్తిక్ పువ్వులతో అందంగా ఉంటుంది. ఈ ముగ్గు మీ వాకిలిని మరింత అందంగా మారుస్తుంది.

6/8

ఇది కూడా చాలా ఈజీ ముగ్గు. ముగ్గులు రాని వారు కూడా ఈ ముగ్గును ఈజీగా పెట్టొచ్చు. ఈ ముగ్గుతో కూడా వాకిలి అందంగా కనపడుతుంది.

7/8

ఇది కూడా చాలా ఈజీ ముగ్గు. ముగ్గులు రాని వారు కూడా ఈ ముగ్గును ఈజీగా పెట్టొచ్చు.

8/8

ఈ ముగ్గులు చాలా సులువుగా వేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. ఈ ముగ్గు వేస్తే గుమ్మం చాలా అందంగా ఉంటుంది.

Related Photos