బాయ్‌ఫ్రెండ్‌తో సిరీస్-బిగ్‌బాస్‌లో ర‌చ్చ‌-షారుక్ ఖాన్ సినిమాతో పాపుల‌ర్-హాట్ పోజులిచ్చిన ఈ వైజాగ్ అమ్మాయి ఎవ‌రంటే?

ఈ భామ బాయ్ ఫ్రెండ్ తో కలిసి యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేసింది. బిగ్ బాస్ తెలుగులో రచ్చ చేసింది. షారుక్ ఖాన్ మూవీతో పాపులర్ అయింది. ఇప్పుడు ఇలా హాట్ పోజులిచ్చిన ఈ వైజాగ్ అమ్మాయి ఎవరో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 9, 2025 5:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బ్యాక్ లెస్ డ్రెస్ లో అదిరిపోయే అందాలు పరిచేసిన ఈ భామ ఎవరో గుర్తుపట్టారా? మన వైజాగ్ అమ్మాయి సిరి హనుమంత్.
(instagram-sirihanmanth)expand-iconView Photos in a new improved layout
Published on Nov 9, 2025 5:01 PM

(instagram-sirihanmanth)

2/5

వైజాగ్ అమ్మాయి సిరి హనుమంత్ టీవీ న్యూస్ ఛానెల్స్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

3/5

ఆ తర్వాత సీరియల్స్, వెబ్ సిరీస్ లతో పాపులర్ అయింది సిరి హనుమంత్. బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి వెబ్ సిరీస్ చేసింది ఈ భామ.

4/5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రచ్చ చేసింది సిరి. ఆ సీజన్ లో ఆమె ఎమోషన్స్, బంధాలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కామెడీ షో బజర్దస్త్ యాంకర్ గానూ చేసింది సిరి.

5/5

షారుక్ ఖాన్ సినిమా ‘జవాన్’లో క్యారెక్టర్ తో సిరి హనుమంత్ మరింత పాపులర్ అయింది. ఇన్ స్టాలో ఇలా హాట్ పోజులతో ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంటోంది.

Related Photos