బ్లాక్ శారీలో సెక్సీగా కనిపిస్తున్న సిరి హనుమంత్.. మరోసారి తన ఫేవరెట్ కలర్‌లో.. విష్ణుప్రియ కూడా లైక్ చేసింది
జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ మరోసారి బ్లాక్ శారీలో సెక్సీ లుక్స్ తో అదరగొడుతోంది. ఆమె ఫొటోలకు అభిమానులే కాదు.. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమినేని కూడా లైక్ కొట్టింది.
Published on: Oct 13, 2025 5:03 PM IST
1/6

Published on Oct 13, 2025 5:03 PM
చూశారుగా సిరి హనుమంత్ హొయలు. తన ఫేవరెట్ బ్లాక్ శారీలో ఆమె మరోసారి ఇలా నడుము అందాలు చూపిస్తోంది.
2/6

Published on Oct 13, 2025 5:03 PM
చీరకట్టులో చంపేయడం అంటే ఇదే అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.
3/6

Published on Oct 13, 2025 5:03 PM
మొదట న్యూస్ రీడర్ గా, తర్వాత యాంకర్ గా, ఆ తర్వాత నటిగా ఎదుగుతూ వెళ్తున్న సిరి హనుమంత్ తరచూ ఇలా బ్లాక్ శారీలో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
4/6

Published on Oct 13, 2025 5:03 PM
ఈ ఫొటోలకు అభిమానులే కాదు.. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమినేని కూడా లైక్ కొట్టింది.
5/6

Published on Oct 13, 2025 5:03 PM
అభిమానులు కూడా ఈ ఫొటోలకు బ్లాక్, రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు.
6/6

Published on Oct 13, 2025 5:03 PM
సిరి హనుమంత్ లేటెస్ట్ ఫొటోలు

E-Paper

