ప్రయాణికులకు శుభవార్త - హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు, ఇవిగో వివరాలు

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published on: Nov 29, 2025 2:44 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 29, 2025 2:44 PM

2/5

నగరంలోని 7 మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సౌకర్యాన్ని నవంబర్ 29 నుంచి అందుబాటులోకి తెచ్చింది.

3/5

ప్రస్తుతం మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్‌బీనగర్‌, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హై-టెక్ సిటీ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

4/5

ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగపడతాయి.

5/5

లాకర్ పై క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేశారు. వాటిని స్కాన్ చేసి సైజ్ వివరాలను తెలుసుకోవచ్చు. పేమెంట్ చేసి మీకు తగిన లాకర్ ను ఏంచుకోవచ్చు. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ లిమిటెడ్, టక్కీట్‌ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. http://www.tuckit.in/ వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు.

Related Photos