రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న స్మృతి మంధాన.. ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన స్టార్ బ్యాటర్

మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినా.. స్మృతి మంధాన మాత్రం చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో ఆమె 80 పరుగులు చేసి ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మైలురాయిని దాటేసింది.

Published on: Oct 13, 2025 3:09 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో స్మృతి మంధాన 80 పరుగులు చేసి ఇండియన్ టీమ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
(AP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2025 3:09 PM

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో స్మృతి మంధాన 80 పరుగులు చేసి ఇండియన్ టీమ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

(AP)

2/6

ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా బ్యాటర్ గా స్మృతి మంధాన నిలిచింది. ఆదివారం ఆస్ట్రేలియాతో 17 పరుగుల దగ్గర ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు బెలిండా క్లార్క్ వద్ద ఉంది. 1997లో 970  రన్స్ చేసింది.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2025 3:09 PM

ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా బ్యాటర్ గా స్మృతి మంధాన నిలిచింది. ఆదివారం ఆస్ట్రేలియాతో 17 పరుగుల దగ్గర ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు బెలిండా క్లార్క్ వద్ద ఉంది. 1997లో 970 రన్స్ చేసింది.

(AFP)

3/6

మహిళల వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గానూ రికార్డు సృష్టించింది. కేవలం 112 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డును సాధించింది. ఈ విషయంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ స్టెఫానీ టేలర్ ను వెనక్కి నెట్టింది. టేలర్ 129 ఇన్నింగ్స్ ల్లో 5000 వన్డే పరుగులు పూర్తి చేసింది.
(PTI )expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2025 3:09 PM

మహిళల వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గానూ రికార్డు సృష్టించింది. కేవలం 112 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డును సాధించింది. ఈ విషయంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ స్టెఫానీ టేలర్ ను వెనక్కి నెట్టింది. టేలర్ 129 ఇన్నింగ్స్ ల్లో 5000 వన్డే పరుగులు పూర్తి చేసింది.

(PTI )

4/6

విరాట్ కోహ్లిని కూడా స్మృతి వెనక్కి నెట్టడం విశేషం. కోహ్లి 114 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు చేయగా.. స్మృతి మాత్రం 112 ఇన్నింగ్స్ లోనే చేసింది.
(PTI )expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2025 3:09 PM

విరాట్ కోహ్లిని కూడా స్మృతి వెనక్కి నెట్టడం విశేషం. కోహ్లి 114 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు చేయగా.. స్మృతి మాత్రం 112 ఇన్నింగ్స్ లోనే చేసింది.

(PTI )

5/6

మహిళల వన్డేల్లో 5 వేల పరుగులు చేసిన ఐదో బ్యాటర్ స్మృతి మంధాన. గతంలో మిథాలీ రాజ్, సీఎం ఎడ్వర్డ్స్, ఎస్డబ్ల్యూ బేట్స్, ఎస్ఆర్ టేలర్ ఈ ఘనత సాధించారు. మహిళా క్రికెటర్లలో అత్యధిక వన్డే పరుగులు చేసిన ప్లేయర్ మిథాలీ రాజ్ కాగా ఆమె 7805 పరుగులు చేసింది. కేవలం 29 ఏళ్ల వయసులోనే వన్డేల్లో 5000 పరుగులు చేసిన ఘనత సాధించిన స్మృతి మంధాన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వుమన్ క్రికెటర్ గా నిలిచింది.
(PTI )expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2025 3:09 PM

మహిళల వన్డేల్లో 5 వేల పరుగులు చేసిన ఐదో బ్యాటర్ స్మృతి మంధాన. గతంలో మిథాలీ రాజ్, సీఎం ఎడ్వర్డ్స్, ఎస్డబ్ల్యూ బేట్స్, ఎస్ఆర్ టేలర్ ఈ ఘనత సాధించారు. మహిళా క్రికెటర్లలో అత్యధిక వన్డే పరుగులు చేసిన ప్లేయర్ మిథాలీ రాజ్ కాగా ఆమె 7805 పరుగులు చేసింది. కేవలం 29 ఏళ్ల వయసులోనే వన్డేల్లో 5000 పరుగులు చేసిన ఘనత సాధించిన స్మృతి మంధాన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వుమన్ క్రికెటర్ గా నిలిచింది.

(PTI )

6/6

ఆస్ట్రేలియా అంటనే స్మృతి చెలరేగిపోతోంది. ఆ టీమ్ తో ఆడిన చివరి ఐదు వన్డేల్లో ఆమె వరుసగా 80, 125, 117, 58, 105 పరుగులు కావడం విశేషం.

Related Photos