డ్రెస్ సింపులే.. కానీ గ్లామర్ చాలా కాస్ట్‌లీ.. బ్లాక్ ఫ్లోరల్ మిడీ డ్రెస్‌లో అక్కినేని ఇంటి కోడలు శోభిత.. ధర చాలా తక్కువ

అక్కినేని ఇంటి కోడలు శోభిత సింపుల్ బ్లాక్ మిడీ డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్ ఖరీదు కూడా చాలా తక్కువే. కానీ ఆ డ్రెస్ లో ఆమె ఒలకబోసిన గ్లామర్ మాత్రం చాలా కాస్ట్‌లీయే.

Published on: Oct 9, 2025 1:52 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శోభిత ధూళిపాళ చాలా రోజుల తర్వాత తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జారా బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 9, 2025 1:52 PM

2/5

జారాతో ఈ ఫెస్టివ్ సీజన్ లో మరచిపోలేని గ్లామర్ మీ సొంతం.. లేటెస్ట్ ఫెస్టివ్ కలెక్షన్ ను జారాలో సొంతం చేసుకోండి అనే క్యాప్షన్ తో గురువారం (అక్టోబర్ 9) ఈ ఫొటోలను షేర్ చేసింది.

3/5

ఈ బ్లాక్ ఫ్లోరల్ మిడీ డ్రెస్ లో శోభిత చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ డ్రెస్ లో స్టన్నింగా ఉన్నావంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ చేశారు.

4/5

అయితే శోభిత వేసుకున్న ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాక్ తింటారు. ఈ బ్లాక్ ఫ్లోరల్ మిడీ డ్రెస్ ధర కేవలం రూ.3550 మాత్రమే.

5/5

సౌత్ ఇండియాలోనే అత్యంత ధనవంతులైన సెలబ్రిటీ అక్కినేని ఇంటి కోడలు శోభిత ఇలా సింపుల్ డ్రెస్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది.

Related Photos