స్విమ్మింగ్ పూల్‌లో లేడి యూట్యూబర్ సోఫియా అన్సారీ గ్లామర్ ఫొటోలు.. ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న హాట్ షో

లేడి యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ సోఫియా అన్సారీ గ్లామర్ ఫొటోలతో నిత్యం వైరల్ అవుతుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన హాట్ ఫొటోలను సోఫియా అన్సారీ షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాను సోఫియా అన్సారీ హాట్ పిక్స్ షేక్ చేస్తున్నాయి.

Published on: Jun 15, 2025 4:46 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, యూట్యూబర్స్ విపరీతంగా ఉన్నారు. కొంతమంది పలు సమాచార కంటెంట్‌తో పాపులర్ అయితే మరికొంతమంది హాట్ షోలతో క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

(Instagram/Sofia Ansari )expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 4:46 PM

(Instagram/Sofia Ansari )

2/7

బోల్డ్ కంటెంట్, హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వాళ్లలో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, లేడి యూట్యూబర్ సోఫియా అన్సారీ ఒకరు.

3/7

గుజరాత్‌లోని వడోదరాకు చెందిన సోఫియా అన్సారీ 1996 ఏప్రిల్ 30న జన్మించింది. టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న 29 ఏళ్ల సోఫియా అన్సారీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా బోల్డ్ కంటెంట్ చేస్తుంది.

(Instagram/Sofia Ansari)expand-iconView Photos in a new improved layout

(Instagram/Sofia Ansari)

4/7

అలాగే, మోడల్‌గా పలు షోలలో పాల్గొనే సోఫియా అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ షోలతో రెచ్చిపోతుంటుంది. అందాలన్నీ ఆరబోసేలా ఫొటోలు, వీడియోలు చేస్తుంటుంది సోఫియా అన్సారీ.

(Instagram/Sofia Ansari )expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 4:46 PM

అలాగే, మోడల్‌గా పలు షోలలో పాల్గొనే సోఫియా అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ షోలతో రెచ్చిపోతుంటుంది. అందాలన్నీ ఆరబోసేలా ఫొటోలు, వీడియోలు చేస్తుంటుంది సోఫియా అన్సారీ.

(Instagram/Sofia Ansari )

5/7

తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది బ్యూటిఫుల్ సోఫియా అన్సారీ. బ్లాక్, గ్రీన్ కలర్ బికినీలో హాట్‌గా అందాలు ఆరబోసింది సోఫియా అన్సారీ.

(Instagram/Sofia Ansari)expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 4:46 PM

తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది బ్యూటిఫుల్ సోఫియా అన్సారీ. బ్లాక్, గ్రీన్ కలర్ బికినీలో హాట్‌గా అందాలు ఆరబోసింది సోఫియా అన్సారీ.

(Instagram/Sofia Ansari)

6/7

స్విమ్మింగ్ పూల్‌లో తడిచిన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది ముద్దుగుమ్మ సోఫియా అన్సారీ. దీంతో సోఫియా అన్సారీ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి.

(Instagram/Sofia Ansari)expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 4:46 PM

స్విమ్మింగ్ పూల్‌లో తడిచిన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది ముద్దుగుమ్మ సోఫియా అన్సారీ. దీంతో సోఫియా అన్సారీ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి.

(Instagram/Sofia Ansari)

7/7

బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సోఫియా అన్సారీ "ఈ స్విమ్మింగ్ పూల్ మెర్మేయిడ్" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే, స్విమ్మింగ్ పూల్ జలకన్య అని తనకు తాను చెప్పుకుంది సోఫియా అన్సారీ.

Related Photos