OTT Heroine: మహేష్ మూవీతో డెబ్యూ-చిరు, నాగ్, బాలయ్యతో సినిమాలు-ఇప్పుడు ఓటీటీ సిరీస్ తో షేక్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటే?

OTT Heroine: ఈ హీరోయిన్ మహేష్ బాబు సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్యతో మూవీస్ చేసింది. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేయండి.

Published on: Jun 23, 2026 12:51 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ భామను గుర్తు పట్టారా? ఆమెనే సోనాలి బింద్రే. ఇప్పుడు ఓటీటీ సిరీస్ తో అదరగొడుతోంది.
(instagram-Sonali Bendre)expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2026 12:51 PM

(instagram-Sonali Bendre)

2/5

క్రైమ్ థ్రిల్లర్ రాఖ్ వెబ్ సిరీస్ తో ఓటీటీని షేక్ చేస్తోంది సోనాలి బింద్రే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో సోనాలి కీలక పాత్ర పోషించింది.

3/5

నాన్ ఇంగ్లీష్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ లో రాఖ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

4/5

ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయిన సోనాలి బింద్రే.. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మురారి’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది.

5/5

తెలుగులో చిరంజీవి (ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్), నాగార్జున (మన్మధుడు), బాలయ్య (పల్నాటి బ్రహ్మనాయుడు)తో సినిమాలు చేసింది సోనాలి బింద్రే.

Related Photos