సోనీ లివ్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో మూడు మలయాళం థ్రిల్లర్స్, ఒక తెలుగు మూవీ

సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రస్తుతం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో మూడు మలయాళం థ్రిల్లర్ సినిమాలతోపాటు ఒక తెలుగు సినిమా కూడా ఉంది. అవేంటో చూడండి.

Published on: Nov 6, 2025 1:44 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

సోనీ లివ్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ లో రియాల్టీ షోలు, వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

(IMDb)

2/11

అమితాబ్ బచ్చన్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి 17వ సీజన్ ఇందులో మొదటి స్థానంలో ఉంది. ఈ షోకి IMDb రేటింగ్ 8.1 ఉంది.
(Sony Liv Video Grab)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

అమితాబ్ బచ్చన్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి 17వ సీజన్ ఇందులో మొదటి స్థానంలో ఉంది. ఈ షోకి IMDb రేటింగ్ 8.1 ఉంది.

(Sony Liv Video Grab)

3/11

ఈ జాబితాలో హుమా ఖురేషీ వెబ్ సిరీస్ మహారాణి రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు మూడు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ సీజన్ 4 త్వరలో రానుంది. ఈ సిరీస్ కు 7.9 IMDb రేటింగ్ ఉంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

ఈ జాబితాలో హుమా ఖురేషీ వెబ్ సిరీస్ మహారాణి రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు మూడు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ సీజన్ 4 త్వరలో రానుంది. ఈ సిరీస్ కు 7.9 IMDb రేటింగ్ ఉంది.

(IMDb)

4/11

భ్రమయుగం - మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ సినిమా హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.7 ఉంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

భ్రమయుగం - మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ సినిమా హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.7 ఉంది.

(IMDb)

5/11

ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ రియాలిటీ షోకు 5.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ రియాలిటీ షోకు 5.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

(IMDb)

6/11
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మిరాజ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి 6.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది. (IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మిరాజ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి 6.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది. (IMDb)

7/11

ఇండియా హాస్ గాట్ టాలెంట్ సీజన్ 11 ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ రియాలిటీ షోకు 5.3 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
(SOny liv video grab)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

ఇండియా హాస్ గాట్ టాలెంట్ సీజన్ 11 ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ రియాలిటీ షోకు 5.3 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

(SOny liv video grab)

8/11

భూతకాలం- మలయాళ భాషా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ భూత కాలం ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి 7.4 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

భూతకాలం- మలయాళ భాషా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ భూత కాలం ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి 7.4 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

(IMDb)

9/11
ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి ది బిగినింగ్ ' ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8 ఉంది. (IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి ది బిగినింగ్ ' ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8 ఉంది. (IMDb)

10/11

మలయాళ థ్రిల్లర్ మూవీ పని 9వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.9 ఉంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 1:44 PM

మలయాళ థ్రిల్లర్ మూవీ పని 9వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.9 ఉంది.

(IMDb)

11/11

స్కామ్ 1992 హర్షద్ మెహతా స్టోరీ - ఈ వెబ్ సిరీస్ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 9.2 ఉంది.

Related Photos