ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - చర్లపల్లి నుంచి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్..! రూట్ల వారీగా వివరాలు

పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి, బీదర్ నుంచి బయలుదేరే ఈ రైళ్ల సమయాలు, నిలుపుదల స్టేషన్ల వివరాలను ఓ ప్రకటనలో పేర్కొంది.

Published on: Nov 10, 2026 12:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

పండుగల సీజన్ కావడంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. సొంత ఊళ్లకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని నివారించేందుకు గాను వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Published on Nov 10, 2026 12:00 PM

2/6

రైలు నంబరు 07563 (చర్లపల్లి నుంచి బక్సర్)… 2026 నవంబర్ 11 (బుధవారం) తేదీన బయలుదేరుతుంది. రైలు నంబరు 07564 (బక్సర్ నుంచి చర్లపల్లి)… 2026 నవంబర్ 13 (శుక్రవారం) తేదీన తిరుగు ప్రయాణమవుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చాందా ఫోర్ట్, గొండియా, బాలాఘాట్ జంక్షన్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ స్టేషన్లలో ఆగుతాయి.

3/6

రైలు నంబరు 07561 (చర్లపల్లి నుంచి బరౌని)…. 2026 నవంబర్ 13 (శుక్రవారం) తేదీన నడుస్తుంది. రైలు నంబరు 07562 (బరౌని నుంచి చర్లపల్లి)…. 2026 నవంబర్ 15 (ఆదివారం) తేదీన తిరుగు ప్రయాణమవుతుంది. ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చాందా ఫోర్ట్, వడ్సా, గొండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, ఝార్సుగూడా, రూర్కెలా, నౌగావ్, హతియా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, చంద్రపుర, కత్రాస్‌గఢ్, ధన్‌బాద్, బరాకర్, చిత్తరంజన్, మధుపూర్, జసిడీ, ఝాఝా, కియుల్ స్టేషన్లలో నిలుస్తాయి.

4/6

రైలు నంబరు 07083 (బీదర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్)…. 2026 నవంబర్ 19 (గురువారం) తేదీన బయలుదేరుతుంది. రైలు నంబరు 07084 (హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బీదర్)…. 2026 నవంబర్ 22 (ఆదివారం) తేదీన తిరుగు ప్రయాణమవుతుంది.

5/6

ఈ రైలు జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్ జంక్షన్, ఇటార్సి జంక్షన్, భోపాల్ జంక్షన్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, ధోల్‌పూర్, ఆగ్రా కంట్, మథుర, కోసి కలాన్ స్టేషన్లలో ఆగుతుంది.

6/6

రైలు ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Related Photos