Tripti Dimri: ఆ ఒక్క సినిమా ఇదేనా? స్పిరిట్ పైనే ఆశలు పెట్టుకున్న త్రిప్తి డిమ్రి.. సందీప్ రెడ్డి వంగా సెకండ్ ఛాన్స్

Tripti Dimri: ఒక్క సినిమా రాత్రికి రాత్రే ఎవరినైనా స్టార్ గా మార్చేస్తుంది. నటుల తలరాతను మార్చేస్తుంది. గొప్ప స్టార్ డమ్ ను తీసుకొస్తుంది. ఇప్పుడు అలాంటి సినిమాపైనే త్రిప్తి డిమ్రి ఆశలు పెట్టుకుంది. స్పిరిట్ సక్సెస్ తో ఈ భామ కెరీర్ ముడిపడి ఉంది. ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Published on: Aug 27, 2026 1:06 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ హాట్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందంతో చంపేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Triptii Dimri)expand-iconView Photos in a new improved layout
Published on Aug 27, 2026 1:06 PM

(instagram-Triptii Dimri)

2/5

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’లో హీరోయిన్ గా చేస్తోంది త్రిప్తి డిమ్రి. ఈ మూవీతో త్రిప్తి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

3/5

ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ లో కెరీర్ ను మార్చే ఓ మూవీ ఉంటుంది. ఇప్పుడు తన కెరీర్ ను మరో లెవల్ కు తీసుకెళ్లే ఆ సినిమా ‘స్పిరిట్’ అని త్రిప్తి భావిస్తోంది.

4/5

ఇన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా త్రిప్తికి సరైన గుర్తింపు దక్కలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే వచ్చిన ‘యానిమల్’తో ఈ భామ పేరు అందరికీ తెలిసింది.

5/5

ఇప్పుడు స్పిరిట్ రూపంలో త్రిప్తి డిమ్రికి సందీప్ వంగా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ మూవీ త్రిప్తి కెరీర్ ను ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.

Related Photos