OTT: ఓటీటీని షేక్ చేస్తున్న 1300 కోట్ల మూవీ..స్ట్రీమింగ్‌కు రాగానే ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌..ఈ స్పై థ్రిల్లర్ చూశారా?

ఓ స్పై థ్రిల్లర్ ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. మరి ఆ మూవీ ఏంటీ? అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేయండి.

Published on: Jan 31, 2026 6:09 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

ఈ 10 సినిమాలు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ జోనర్లలో, వేర్వేరు భాషల్లో సినిమాలున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

2/10

ఎకో - మలయాళ థ్రిల్లర్ మూవీ ఎకో నెట్ ఫ్లిక్స్ లో ట్రెమండస్ రెస్పాన్స్ తో సాగిపోతోంది. ఈ సినిమా 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్.

3/10

ది బిగ్ ఫేక్ - ఇటాలియన్ క్రైమ్ డ్రామా చిత్రం ది బిగ్ ఫేక్. ఇది 1970 ల రోమ్ కథ. ఈ చిత్రంలో టోనీ కళాకారుడిగా మారడానికి కలల నగరానికి వస్తాడు. ఈ సినిమా 9వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

4/10

అఖండ 2 -నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా 8వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

అఖండ 2 -నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా 8వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

(IMDb)

5/10

మర్దానీ, మర్దానీ 2 - రీసెంట్ గా రాణి ముఖర్జీ నటించిన మర్దానీ 3 థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంఛైజీలో ఫస్ట్ రెండు సినిమాలు మర్దానీ, మర్దానీ 2 ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వరుసగా 6, 7వ స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

మర్దానీ, మర్దానీ 2 - రీసెంట్ గా రాణి ముఖర్జీ నటించిన మర్దానీ 3 థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంఛైజీలో ఫస్ట్ రెండు సినిమాలు మర్దానీ, మర్దానీ 2 ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వరుసగా 6, 7వ స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి.

6/10

హక్ - యామీ గౌతమ్ నటించిన 'హక్' సినిమా ప్రశంసలు అందుకుంటోంది. షాబానో కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో 5వ స్థానంలో ఉంది. ముస్లిం మహిళల హక్కుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

హక్ - యామీ గౌతమ్ నటించిన 'హక్' సినిమా ప్రశంసలు అందుకుంటోంది. షాబానో కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో 5వ స్థానంలో ఉంది. ముస్లిం మహిళల హక్కుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోంది.

(instagram)

7/10

అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన దే దే ప్యార్ దే 2 నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పటి నుండి అదరగొడుతోంది. ఈ సినిమా నేడు 4వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన దే దే ప్యార్ దే 2 నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పటి నుండి అదరగొడుతోంది. ఈ సినిమా నేడు 4వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

8/10

ఛాంపియన్ - నెట్ ఫ్లిక్స్ లో తెలుగు చిత్రం ఛాంపియన్ సత్తాచాటుతోంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన ఈ సినిమా 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

ఛాంపియన్ - నెట్ ఫ్లిక్స్ లో తెలుగు చిత్రం ఛాంపియన్ సత్తాచాటుతోంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన ఈ సినిమా 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

9/10

ధనుష్, కృతి సనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'తేరే ఇష్క్ మే' జనవరి 23న నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 2వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 31, 2026 6:09 PM

ధనుష్, కృతి సనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'తేరే ఇష్క్ మే' జనవరి 23న నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 2వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

10/10

ధురంధర్ - నెట్ ఫ్లిక్స్ లోకి జనవరి 30న వచ్చిన స్పై థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీని షేక్ చేస్తోంది. స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచే టాప్ 1గా ట్రెండ్ అవుతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

Related Photos