Sravanthi Chokarapu: ట్రెండీ డ్రెస్ లో స్రవంతి చొక్కారపు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు.. ఓ లుక్కేయండి

Sravanthi Chokarapu: ప్రస్తుతం టాలీవుడ్ లోని బిజీ యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. స్టేజీపై గలగలా మాట్లాడేస్తూ ఈవెంట్లు చేస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో హీట్ పెంచేస్తోంది. స్రవంతి లేటెస్ట్ ట్రెండీ పిక్స్ వైరల్ గా మారాయి.

Published on: Jul 30, 2026 12:07 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ట్రెండీ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెస్టర్న్ టాప్ పైన చీర కట్టిన ఈ భామ పోజులు ఇప్పుడు వైరల్ గా మారాయి.
(instagram-sravanthi_chokarapu)expand-iconView Photos in a new improved layout
Published on Jul 30, 2026 12:07 PM

(instagram-sravanthi_chokarapu)

2/5

క్యూట్ స్మైల్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది యాంకర్ స్రవంతి చొక్కారపు. రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కోసం ఈ బ్యూటీ ఇలా రెడీ అయింది.

3/5

హై స్టాండర్డ్స్ సెట్ చేసిన అమ్మాయి ఏ మాత్రం తగ్గొద్దనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇవాళ (జూలై 30) ఇన్ స్టాలో పోస్టు చేసింది స్రవంతి.

4/5

ఓ వైపు షోలు, మరోవైపు మూవీ ఈవెంట్లు, ఇంకో వైపు సినిమా షూటింగ్ లతో స్రవంతి చొక్కారపు తెగ బిజీ అయిపోయింది.

5/5

మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ పోజులతో అలరిస్తోంది స్రవంతి చొక్కారపు.

Related Photos