Sreeleela: హిందీలో పాగా వేస్తున్న శ్రీలీల.. రెండో మూవీ షూటింగ్.. తెలుగులో మాత్రం ఖాళీ.. లేటెస్ట్ ఫొటోలతో ట్రెండింగ్!
Sreeleela: యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హిందీ సినిమాల్లో పాగా వేసేందుకు ట్రై చేస్తోంది. హిందీలో తన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే.. సెకండ్ మూవీ షూటింగ్ షురూ చేసింది ఈ భామ. తెలుగులో మాత్రం ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు.
Published on: Oct 22, 2026 1:12 PM IST
1/5

Published on Oct 22, 2026 1:12 PM
సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మరోసారి గ్లామర్ షోతో అదరగొట్టింది. తాజాగా చీరలో దిగిన ఫొటోలను ఈ భామ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
(instagram-SREELEELA)2/5

Published on Oct 22, 2026 1:12 PM
శ్రీలీల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హార్ట్, ఫైర్, లవ్ ఎమోజీలతో నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
(instagram-SREELEELA)3/5

Published on Oct 22, 2026 1:12 PM
శ్రీలీల ప్రస్తుతం హిందీలో బిజీగా మారిపోయింది. కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో ఛాన్స్ కొట్టేసింది.
(instagram-SREELEELA)4/5

Published on Oct 22, 2026 1:12 PM
ఉమేష్ బిష్ఠ్ డైరెక్షన్ లో రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ మరో హీరోయిన్. ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకే హీరో కోసం ఫైట్ చేస్తారు.
(instagram-SREELEELA)5/5

Published on Oct 22, 2026 1:12 PM
శ్రీలీల చేతిలో మరో తమిళ ప్రాజెక్ట్ కూడా ఉంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. అయితే తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు.
(instagram-SREELEELA)
E-Paper

