Sreemukhi: ట్రోల్స్ మోత.. అయినా తగ్గేదేలే.. ట్రెండింగ్ డ్రెస్ లో శ్రీముఖి.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో రాములమ్మ ఫైర్
Sreemukhi: స్క్రీన్ పై యాంకరింగ్ తో, సోషల్ మీడియాలో హాట్ పోజులతో అదరగొట్టే శ్రీముఖిపై ఇప్పుడు దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష హోస్ట్ గా ఉన్న ఆమె కంటెస్టెంట్ల పట్ల వ్యవహరిస్తున్నతీరుతో విమర్శల పాలవుతుంది. అయినా సరే తగ్గేదేలేదంటూ ట్రెండింగ్ డ్రెస్ లో వైరల్ గా మారింది.
Published on: Aug 22, 2026 5:35 PM IST
1/5

Published on Aug 22, 2026 5:35 PM
హాట్ యాంకర్ శ్రీముఖి ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష కారణంగా ఈ భామ పేరు మార్మోగుతోంది.
(instagram-Sreemukhi)2/5

Published on Aug 22, 2026 5:35 PM
తన లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెస్ ఫొటోలను శ్రీముఖి ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇవాళ (ఆగస్టు 22) ఈ యాంకరమ్మ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(instagram-Sreemukhi)3/5

Published on Aug 22, 2026 5:35 PM
ఇక శ్రీముఖిపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష హోస్ట్ గా చేస్తున్న ఆమె బిహేవియర్ సరిగ్గా లేదని అంటున్నారు.
(instagram-Sreemukhi)4/5

Published on Aug 22, 2026 5:35 PM
ముఖ్యంగా రన్నింగ్ రాజా అనే వ్యక్తి అడిషన్ కోసం వచ్చినప్పుడు శ్రీముఖి వాడిన భాషపై అభ్యంతరాలు వస్తున్నాయి. చెంప పగలగొడతానంటూ శ్రీముఖి చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
(instagram-Sreemukhi)5/5

Published on Aug 22, 2026 5:35 PM
శ్రీముఖి ఎందుకు పనికి రాదని, అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆమె చాలా ఓవర్ చేస్తుందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
(instagram-Sreemukhi)
E-Paper

