Sreemukhi: బిగ్ బాస్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్.. యాంకరింగ్ లో తోపు.. గ్లామర్ షోతో శ్రీముఖి అదుర్స్!
Sreemukhi: టీవీ షోలు, రియాలిటీ షోలు, మూవీ ఈవెంట్స్.. ఇలా ప్రోగ్రాం ఏదైనా తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అదరగొడుతోంది శ్రీముఖి. ఆమె బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ పొందిన కంటెస్టెంట్ గా నిలిచింది. తాజాగా శ్రీముఖి గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Published on: Sept 19, 2026 7:10 PM IST
1/5

Published on Sept 19, 2026 7:10 PM
తెలుగులో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది శ్రీముఖి. తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
(instagram-Sreemukhi)2/5

Published on Sept 19, 2026 7:10 PM
ఇవాళ తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ గ్లామర్ పిక్స్ ను శ్రీముఖి పోస్టు చేసింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-Sreemukhi)3/5

Published on Sept 19, 2026 7:10 PM
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సెలబ్రిటీ ఎవరనే చర్చ జోరందుకుంది.
(instagram-Sreemukhi)4/5

Published on Sept 19, 2026 7:10 PM
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో హిస్టరీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రిటీ శ్రీముఖినే అని టాక్. ఆమె సీజన్ 3లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
(instagram-Sreemukhi)5/5

Published on Sept 19, 2026 7:10 PM
బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి ఏకంగా రూ.80 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అప్పుడు ఆమెకు రోజుకు రూ.80 వేల రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.
(instagram-Sreemukhi)
E-Paper

