Sreemukhi: మాటల్లోనే కాదు అందంలోనూ అదరహో.. టాప్ యాంకర్ శ్రీముఖి పరువాలు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Sreemukhi: గలగలా మాట్లాడేస్తూ.. తన చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకెళ్తోంది శ్రీముఖి. ఈ భామ అందంలోనూ తనకు పోటీ లేదంటోంది. పరువాల ప్రదర్శనతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
1 / 5
Published on Apr 18, 2026 07:16 pm IST
టాప్ యాంకర్ శ్రీముఖిని చూశారా? హాట్ పోజుల్లో పరువాలు ప్రదర్శించేస్తోంది. అందంలోనూ అదుర్స్ అనిపిస్తోంది.
(instagram-Sreemukhi)
2 / 5
Published on Apr 18, 2026 07:16 pm IST
స్టార్ మాలో వస్తున్న ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ కపుల్ రియాలిటీ గేమ్ షో ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా రెడీ అయింది.
(instagram-Sreemukhi)
3 / 5
Published on Apr 18, 2026 07:16 pm IST
అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ. శనివారం (ఏప్రిల్ 18) ఇన్ స్టాలో శ్రీముఖి పోస్టు చేసిన ఈ హాట్ పోజులు తెగ వైరల్ గా మారాయి.
(instagram-Sreemukhi)
4 / 5
Published on Apr 18, 2026 07:16 pm IST
హార్ట్, ఫైర్ ఎమోజీలతో శ్రీముఖి ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ‘అమ్మో అమ్మాయేనా, ఎల్లోరా శిల్పమా’ అంటూ సాంగ్స్ వేసుకుంటున్నారు.
(instagram-Sreemukhi)
5 / 5
Published on Apr 18, 2026 07:16 pm IST
ఓ వైపు టీవీ షోలు, మరోవైపు మూవీ ఈవెంట్లతో శ్రీముఖి బిజీబిజీగా గడిపేస్తోంది. మధ్యలో ఇలా ఇన్ స్టాలో అందాలతో అలరిస్తోంది.
(instagram-Sreemukhi)
E-Paper

