IPL 2026 points table : కాటేరమ్మ కొడుకులు తగ్గేదే లే! టాప్​ 3లోకి దూసుకెళ్లిన SRH

SRH vs DC : అభిషేక్​ శర్మ విధ్వంసంతో మంగళవారం రాత్రి ఉప్పల్​ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ఇక టీమ్ వర్క్​తో డీసీపై జరిగిన మ్యాచ్​లో గెలిచిన సన్​రైజర్స్​ హైదరాబాద్​లో ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో టాప్​-3లోకి దూసుకెళ్లింది.

Published on: Apr 22, 2026 6:42 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ ఐపీఎల్​లో అన్ని జట్లు 6, దాని కన్నా ఎక్కువ మ్యాచ్​లు ఆడాయి. కాగా, ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా నిలిచిన జట్టు మాత్రం పంజాబ్​ కింగ్స్​! అందుకే ఈ జట్టు 11 పాయింట్లతో పాయింట్స్​ టేబుల్​లో అగ్రస్థానంలో ఉంది. ఇక 8 పాయింట్లతో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 6:42 AM

ఈ ఐపీఎల్​లో అన్ని జట్లు 6, దాని కన్నా ఎక్కువ మ్యాచ్​లు ఆడాయి. కాగా, ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా నిలిచిన జట్టు మాత్రం పంజాబ్​ కింగ్స్​! అందుకే ఈ జట్టు 11 పాయింట్లతో పాయింట్స్​ టేబుల్​లో అగ్రస్థానంలో ఉంది. ఇక 8 పాయింట్లతో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రెండో స్థానంలో ఉంది.

2/5

మంళవారం జరిగిన మ్యాచ్​లో డీసీపై 47 పరుగుల తేడాతో గెలిచిన ఎస్​ఆర్​హెచ్​.. ప్రస్తుతం 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ, నెట్​ రన్​ రేట్​ విషయంలో ఆర్సీబీ కన్నా వెనుక ఉండటంతో ఎస్​ఆర్​హెచ్​ 3వ స్థానంలో ఉంది. ఇక మొదట్లో మెరుపులు మెరిపించిన రాజస్థాన్​ రాయల్స్​ ప్రస్తుతం 4వ స్థానానికి పడిపోయింది.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 6:42 AM

మంళవారం జరిగిన మ్యాచ్​లో డీసీపై 47 పరుగుల తేడాతో గెలిచిన ఎస్​ఆర్​హెచ్​.. ప్రస్తుతం 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ, నెట్​ రన్​ రేట్​ విషయంలో ఆర్సీబీ కన్నా వెనుక ఉండటంతో ఎస్​ఆర్​హెచ్​ 3వ స్థానంలో ఉంది. ఇక మొదట్లో మెరుపులు మెరిపించిన రాజస్థాన్​ రాయల్స్​ ప్రస్తుతం 4వ స్థానానికి పడిపోయింది.

(ANI Pic Service)

3/5

ఎస్​ఆర్​హెచ్​ చేతిలో ఓడిపోయిన డీసీ ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో  6 పాయింట్లతో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. అటు గుజరాత్​ టైటాన్స్​ కూడా 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 6:42 AM

ఎస్​ఆర్​హెచ్​ చేతిలో ఓడిపోయిన డీసీ ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో 6 పాయింట్లతో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. అటు గుజరాత్​ టైటాన్స్​ కూడా 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.

(PTI)

4/5

ఇటీవలే ఫామ్​లోకి వచ్చిన ముంబై ఇండియన్స్.. 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఎంఎస్​ ధోనీ లేని చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు 4 పాయింట్లతో (నెట్​ రన్​రేట్​ తక్కువగా ఉండటంతో) 8వ ప్లేస్​లో కొనసాగుతోంది.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 6:42 AM

ఇటీవలే ఫామ్​లోకి వచ్చిన ముంబై ఇండియన్స్.. 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఎంఎస్​ ధోనీ లేని చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు 4 పాయింట్లతో (నెట్​ రన్​రేట్​ తక్కువగా ఉండటంతో) 8వ ప్లేస్​లో కొనసాగుతోంది.

(REUTERS)

5/5

లక్నో సూపర్​ జెయింట్స్​ 6 మ్యాచుల్లో 4 ఓటములతో 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. కానీ మిగిలిన జట్లతో పోల్చితే ఎల్​ఎస్​జీకే నెట్​ రన్​రేట్​ దారుణంగా ఉంది. ఇక ఎట్టకేలకు మొదటి విజయాన్ని అందుకున్న కోల్​కతా నైట్​ రైడర్స్​ 3 పాయింట్లతో (వర్షం కారణంగా ఒక పాయింట్ వచ్చింది) టేబుల్​ అట్టడుగు స్థానంలో ఉంది.

Related Photos