అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటి.. శ్రీదేవితో 25 ఏళ్ల శతృత్వం.. ఆమె ఎవరో గుర్తు పట్టారా?

శ్రీదేవి, జయప్రద మధ్య అంత శతృత్వం ఎందుకు? ఈ ఇద్దరూ 25 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదా? 1980ల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా ఉన్న శ్రీదేవి.. తన ప్రత్యర్థి అయిన జయప్రదతో కలిసి నటించినా మాట్లాడుకోకపోవడం గమనార్హం.

Published on: Oct 17, 2025 9:59 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

మన తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ ను ఏలారు. అందులో శ్రీదేవి ఒకరు. అయితే 1980ల్లో ఆమె కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న నటి ఎవరో తెలుసా? పక్క ఫొటోలో ఉన్నది ఆమెనే.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 9:59 PM

(instagram)

2/8

ఆమె మరెవరో కాదు మన జయప్రదే. ఈ నటి రాజమండ్రికి చెందినది. చిన్ననాటి పేరు లలితా రాణిరావు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత జయప్రదగా మారింది. 70, 80లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా ఆమె గుర్తింపు పొందింది.

3/8

జయ 1974లో తెరంగేట్రం చేసింది. తరువాత తెలుగు మూవీ భూమిలో ఆమె డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

4/8

ఒకప్పుడు జయప్రద కేవలం పది రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ అందుకుంది, కానీ ఆ తర్వాత వరుస హిట్లు ఆమె కెరీర్ ను మలుపు తిప్పాయి. తెలుగులోనే కాదు హిందీతోనూ జితేంద్రతో కలిసి ఎన్నో హిట్లు ఇచ్చింది.

5/8

అంతేకాదు శ్రీదేవితో జయకు ఉన్న శత్రుత్వం కూడా చాలా చర్చనీయాంశమైంది. రిపోర్టుల ప్రకారం, ఇద్దరూ సుమారుగా 25 ఏళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరూ కలిసి పనిచేసిన సినిమాలో కూడా ఇద్దరూ షూటింగ్ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయేవారు.

6/8

జయ గొప్ప నటిగానే కాకుండా రాజకీయాల్లో కూడా అద్భుతాలు చేసింది. ఎంపీగా కూడా పని చేసింది. ఆ తర్వాత సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాతో ప్రేమలో పడింది.

7/8

జయప్రద తన కెరీర్లో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఆమె ఇంటిపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు కూడా జరిగాయి.

8/8

జయప్రద, శ్రీకాంత్ 1986లో ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ కు అప్పటికే పెళ్లి జరిగింది. కానీ అతని భార్య వివాహాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఆ తర్వాత జయప్రదకు సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఆమెకు పిల్లలు లేరు. ఓ అబ్బాయిని దత్తతకు తీసుకుంది.

Related Photos