Anchor Sravanthi: భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా.. చీరలో క్యూట్‌గా స్టార్ యాంకర్ స్రవంతి.. ఫొటోలు వైరల్.. బ్యూటీఫుల్
Anchor Sravanthi: చీరలో ముద్దుగుమ్మలా మెరిసిపోతుంది స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు. ఇన్ స్టాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
Published on: Apr 10, 2026 12:57 PM IST
1/5

Published on Apr 10, 2026 12:57 PM
చీరలో అచ్చ తెలుగు మహిళగా మెరిసిపోయింది యాంకర్ స్రవంతి చొక్కారపు. ఇన్ స్టాలో ఆమె ఈ పిక్స్ లేటెస్ట్ గా షేర్ చేసింది.
(instagram-sravanthi_chokarapu)2/5

Published on Apr 10, 2026 12:57 PM
‘అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా’ అంటూ తన అందాన్ని తనే పొగిడేస్తూ ఈ పిక్స్ పోస్టు చేసింది.
(instagram-sravanthi_chokarapu)3/5

Published on Apr 10, 2026 12:57 PM
ఓ వైపు మూవీ ఈవెంట్లతో, మరోవైపు టీవీ షోలతో స్రవంతి చొక్కారపు బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ యాంకర్ గా ఎదిగింది.
(instagram-sravanthi_chokarapu)4/5

Published on Apr 10, 2026 12:57 PM
సినిమాల్లోనూ ఈ భామ అడుగుపెట్టింది. రీసెంట్ గా సుహాస్ హీరోగా వచ్చిన ‘హే బల్వంత్’ మూవీతో డెబ్యూ చేసింది స్రవంతి.
(instagram-sravanthi_chokarapu)5/5

Published on Apr 10, 2026 12:57 PM
చీరలో స్రవంతి ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. బ్యూటీఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-sravanthi_chokarapu)
E-Paper

