బ్లాక్ మ్యాజిక్.. ట్రెండీ లుక్‌లో హాట్ యాంకర్.. అందాలు అదుర్స్.. ఫొటోలు వైరల్.. ఓ లుక్కేయండి
హాట్ యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్ లో అదిరే ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ట్రెండీ లుక్ లో స్రవంతి కొత్త ఫొటోలు అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
ప్రస్తుతం ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ షో చేస్తోంది స్రవంతి చొక్కారపు. మరోవైపు సినిమా ఈవెంట్లతో బిజీగా గడుపుతోంది ఈ తెలుగమ్మాయి.
(instagram-sravanthi_chokarapu)
తాజాగా బ్లాక్ డ్రెస్ లో దిగిన ట్రెండీ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది స్రవంతి. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు చేసిన ఈ న్యూ లుక్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది.
(instagram-sravanthi_chokarapu)
బ్లాక్ మ్యాజిక్.. ఎంతో వెయిట్ చేసిన రాజాసాబ్ ఈవెంట్ కోసం ఇలా రెడీ అయ్యా.. అని ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది స్రవంతి.
(instagram-sravanthi_chokarapu)
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇలా స్టైలిష్ జ్యువెలరీ మెడలో వేసుకుని రెడీ అయింది స్రవంతి చొక్కారపు. ఈ ఈవెంట్ ను ఎంతో ఉత్సాహంగా కంప్లీట్ చేసింది ఈ హాట్ భామ.
(instagram-sravanthi_chokarapu)
ఓ వైపు టీవీ షోలు, మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో దూసుకెళ్తోంది స్రవంతి చొక్కారపు. తెలుగులో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. భారీ సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లనూ నిర్వహిస్తోంది.
(instagram-sravanthi_chokarapu)
E-Paper

