సూర్య, కుజుల కలయిక.. కొన్ని రోజులు ఓపిక పడితే ఈ మూడు రాశులకు ఊహించని లాభాలు.. డబ్బు, ప్రమోషన్లు, విజయాలు ఇలా ఎన్నో!

గ్రహాల రాశి మార్పు చెందడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. అక్టోబర్ నెలలో రెండు ప్రధాన గ్రహాల కలయిక జరగనుంది. అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తారు. తులా రాశిలో కుజుడు, సూర్యుడు కలయిక వలన కొన్ని రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

Published on: Jul 17, 2025 9:12 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. గ్రహాల రాశి మార్పు చెందడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. అక్టోబర్ నెలలో రెండు ప్రధాన గ్రహాల కలయిక జరగనుంది. అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తారు.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Jul 17, 2025 9:12 AM

(pinterest)

2/5

సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, విశ్వాసం, రాజకీయాలు మొదలైన వాటికి కారకుడు. కుజుడు ధైర్యం, యుద్ధం, కోపం, ఆస్తి వంటి వాటికి కారకుడు. తులా రాశిలో కుజుడు, సూర్యుడు కలయిక వలన కొన్ని రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

3/5

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెలలో ఈ రెండు ప్రధాన గ్రహాల కలయిక వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొత్త ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం కూడా పెరుగుతుంది.
expand-iconView Photos in a new improved layout

4/5

తులా రాశి: తులా రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పనిలో సక్సెస్‌ను అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

5/5

కుంభ రాశి: కుంభ రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల కలయిక వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి. సక్సెస్‌ను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు.

Related Photos