Supritha: పచ్చని చెట్లలో పడుచు అందాలు.. పింక్ గౌన్లో మెరిసిపోతున్న సుప్రీత.. క్యూట్ ఫొటోలు వైరల్
Supritha: పచ్చని చెట్లలో పడుచు అందాలతో అదరగొట్టింది సుప్రీత. సీనియర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురైన సుప్రీత లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. పింక్ గౌన్లో ఈ భామ పోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Published on: Aug 10, 2026 12:46 PM IST
1/5

Published on Aug 10, 2026 12:46 PM
పచ్చని చెట్ల మధ్యలో పరువాల విందు వడ్డించేసింది సుప్రీత. నేచర్ లో ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-Bandaru Sheshayani Supritha)2/5

Published on Aug 10, 2026 12:46 PM
అడవి మధ్యలో నవ్వులు చిందిస్తూ, కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది సుప్రీత. ఈ ఫొటోలను ఇవాళ (ఆగస్టు 10) తన ఇన్ స్టాగ్రామ్ లో సుప్రీత్ పోస్టు చేసింది.
(instagram-Bandaru Sheshayani Supritha)3/5

Published on Aug 10, 2026 12:46 PM
పింక్ గౌన్ లో సుప్రీత మెరిసిపోయింది. ఆమె ఈ లేటెస్ట్ హాట్ పోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-Bandaru Sheshayani Supritha)4/5

Published on Aug 10, 2026 12:46 PM
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురే సుప్రీత అన్న సంగతి తెలిసిందే. ఈ తల్లికూతురు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు.
(instagram-Bandaru Sheshayani Supritha)5/5

Published on Aug 10, 2026 12:46 PM
అమరావతికి ఆహ్వానం అనే హారర్ థ్రిల్లర్ తో సుప్రీత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అమర్ దీప్ హీరోగా ఓ మూవీ చేస్తోంది.
(instagram-Bandaru Sheshayani Supritha)
E-Paper

