Surekha Vani Supritha: సురేఖ వాణి బర్త్ డే.. మల్లెపూల దండలతో ఫొటోలు షేర్ చేసిన కూతురు సుప్రీత.. లవ్యూ సో మచ్ అంటూ

Published on Apr 29, 2026 01:14 pm IST

Surekha Vani Supritha: సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా సురేఖ కూతురు ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. మల్లెపూల దండలు వేసుకున్న తల్లీకూతురు ఫొటోలు స్పెషల్ గా నిలిచాయి.

1 / 5

ఇవాళ (ఏప్రిల్ 29) సురేఖ వాణి బర్త్ డే. ఈ సందర్బంగా సుప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లోొ ఫొటోలు పోస్టు చేసింది.
(instagram-_supritha_9) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 01:14 pm IST

ఇవాళ (ఏప్రిల్ 29) సురేఖ వాణి బర్త్ డే. ఈ సందర్బంగా సుప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లోొ ఫొటోలు పోస్టు చేసింది.

(instagram-_supritha_9)

2 / 5

ఈ ఫొటోల్లో తల్లీకూతురు మెడలో మల్లెపూల దండలతో కనిపించారు. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-_supritha_9) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 01:14 pm IST

ఈ ఫొటోల్లో తల్లీకూతురు మెడలో మల్లెపూల దండలతో కనిపించారు. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

(instagram-_supritha_9)

3 / 5

‘హ్యాపీ బర్త్ డే మా ఎవ్రీథింగ్. ఐ లవ్యూ సో మచ్’ అనే క్యాప్షన్ తో సుప్రీత ఈ ఫొటోలు షేర్ చేసింది.
(instagram-_supritha_9) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 01:14 pm IST

‘హ్యాపీ బర్త్ డే మా ఎవ్రీథింగ్. ఐ లవ్యూ సో మచ్’ అనే క్యాప్షన్ తో సుప్రీత ఈ ఫొటోలు షేర్ చేసింది.

(instagram-_supritha_9)

4 / 5

తల్లి సురేఖ బర్త్ డేను తన ఫ్రెండ్స్ తో కలిసి సుప్రీత సెలబ్రేట్ చేసినట్లు ఈ ఫొటోలు చూస్తే తెలుస్తోంది.
(instagram-_supritha_9) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 01:14 pm IST

తల్లి సురేఖ బర్త్ డేను తన ఫ్రెండ్స్ తో కలిసి సుప్రీత సెలబ్రేట్ చేసినట్లు ఈ ఫొటోలు చూస్తే తెలుస్తోంది.

(instagram-_supritha_9)

5 / 5

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించింది సురేఖ వాణి. ఆమె కూతురు సుప్రీత రీసెంట్ గా ‘అమరావతికి ఆహ్వానం’ మూవీతో డెబ్యూ చేసింది.
(instagram-_supritha_9) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 01:14 pm IST

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించింది సురేఖ వాణి. ఆమె కూతురు సుప్రీత రీసెంట్ గా ‘అమరావతికి ఆహ్వానం’ మూవీతో డెబ్యూ చేసింది.

(instagram-_supritha_9)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!