పరువాలు తగ్గేదేలే.. తల్లీకూతుళ్ల గ్లామర్ షో.. సురేఖ వాణి, సుప్రీత లేటెస్ట్ ఫొటోలు.. ఓ లుక్కేయండి

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో కూతురుతో పోటీపడుతోంది సురేఖ వాణి. తన కూతురు సుప్రీతతో కలిసి తరచూ వెకేషన్లకు వెళ్తుంటోంది సురేఖ. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఈ తల్లీకూతురు ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Jun 15, 2025 10:15 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి సుప్రీత సినిమా చేస్తోంది. సుప్రీతను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న ఈ సినిమాకు ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే టైటిల్ పెట్టారు.
(instagram-_supritha_9)expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 10:15 PM

(instagram-_supritha_9)

2/5

వైట్ గౌన్ లో ఇలా బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది సుప్రీత. ఆమె హాట్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

3/5

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సుప్రీత తల్లి సురేఖ వాణి ఎప్పటి నుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ గా సుప్రీత కెరీర్ ను నిర్మించే బాధ్యతలు తీసుకున్నారు.

4/5

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటారు సురేఖ వాణి, సుప్రీత. పండగలు, స్పెషల్ ఒకేషన్, వెకేషన్.. ఇలా అన్ని ఫొటోలనూ షేర్ చేస్తుంటారు.

5/5

రీసెంట్ గా అమ్మతో టైమ్ స్పెండ్ చేసిన ఫొటోలను ఆదివారం (జూన్ 15) ఇన్ స్టాగ్రామ్ లో సుప్రీత షేర్ చేసింది. ఇందులో సుప్రీతతో పోటీపడీ మరీ సురేఖ వాణి అందాల విందు వడ్డించింది.

Related Photos