Photos: ఈ నటి ఎవరో గుర్తు పట్టారా? 49 ఏళ్ల వయసులోనూ టీనేజీ అమ్మాయిలా.. కూతురితో కలిసి అందాల రచ్చ
Photos: ఈ నటి తెలుగు ఆడియన్స్ కు పరిచయమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు 49 ఏళ్ల వయసులో టీనేజీ అమ్మాయిలో కనిపిస్తోంది. కూతురితో కలిసి అందాల రచ్చ చేస్తోంది.
Published on: Apr 9, 2026 11:57 AM IST
1/5

Published on Apr 9, 2026 11:57 AM
ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? కాస్త జాగ్రత్తగా చూడండి. హా.. అవును, ఆమెనే సురేఖ వాణి. తెలుగులో చాలా సినిమాలు చేసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
(instagram-Surekhavani)2/5

Published on Apr 9, 2026 11:57 AM
49 ఏళ్ల వయసులోనూ టీనేజీ అమ్మాయిలా మారిపోయిన సురేఖ వాణి అందంతో ఆకట్టుకుంటోంది.
(instagram-Surekhavani)3/5

Published on Apr 9, 2026 11:57 AM
కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి అందాల రచ్చ చేస్తోంది. ఈ తల్లీకూతురు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి.
(instagram-Surekhavani)4/5

Published on Apr 9, 2026 11:57 AM
భద్ర, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, నమో వెంకటేశ, బాద్ షా, నాయక్ తదితర సినిమాల్లో సురేఖ వాణి నటించింది.
(instagram-Surekhavani)5/5

Published on Apr 9, 2026 11:57 AM
సురేఖ వాణి కూతురు సుప్రీత్ రీసెంట్ గా డెబ్యూ చేసింది. అమరావతికి ఆహ్వానం సినిమాలో ఆమె నటించింది. మరోవైపు బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ తోనూ ఓ మూవీ చేస్తోంది.
(instagram-Surekhavani)
E-Paper

