సచివాలయానికి మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు - సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ

ఇటీవలే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మావోయిస్ట్ నేతలు ఇలా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published on: Feb 27, 2026 7:12 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లొంగిపోయిన ఆరుగురు  మావోయిస్టు అగ్రనేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Feb 27, 2026 7:12 PM

2/5

ఇటీవలే డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన సీనియర్ నేతలు తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి (గంగన్న)లతో పాటు సుజాతక్క, చంద్రన్నలు ముఖ్యమంత్రిని కలిశారు.

3/5

దశాబ్దాల పాటు అడవిలో ఉన్న వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే ఈ అగ్రనేతలంతా నేరుగా అధికార కేంద్రమైన సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది.

4/5

లొంగిపోయిన నేతలు….. వారి పునరావాసం, వారి కుటుంబాల భద్రతపై చర్చించినట్లు తెలుస్తోంది.  ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీరు చేపట్టబోయే తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం.

5/5

మాజీ మావోయిస్టులతో జరిగిన భేటీలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు.

Related Photos