ఈ డిసెంబర్​ 2025లో.. లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు, ఎలక్ట్రిక్​ కార్లు..

Published on Nov 19, 2025 06:45 am IST

ఈ ఏడాది చివరి నెల, డిసెంబర్​లో పలు ఎగ్జైటింగ్​ మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ లు రెడీ అవుతున్నాయి. వీటిల్లో పలు మచ్​ అవైటెడ్​ కార్లు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

1 / 5

కియా సెల్టోస్ భారత మార్కెట్లో భారీ విజయాన్ని సాధించింది. ఈ బ్రాండ్ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రెండొవ తరం ఎస్​యూవీని ఆవిష్కరించనుంది, అయితే భారతదేశంలో, కొత్త-తరం సెల్టోస్ వచ్చే ఏడాది ఎప్పుడైనా లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో ఈ ఎస్​యూవీ పెట్రోల్ ఇంజిన్, టర్బో పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్​తో లబిస్తుంది. భారత మార్కెట్లో ప్రస్తుతానికి, ఇంజిన్ ఆప్షన్స్​పై సమాచారం లేదు. ప్లాట్​ఫారమ్​కు కొన్ని అప్​గ్రేడ్​లు కూడా ఉండవచ్చు,
expand-icon View Photos in a new improved layout

2 / 5

టాటా సఫారీ ప్రస్తుతం భారత మార్కెట్లో బ్రాండ్ విక్రయించే ప్రధాన వాహనం. టాటా మోటార్స్ ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్​తో సఫారీని లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఈ ఎస్​యూవీ డీజిల్ ఇంజిన్​తో మాత్రమే అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్ లాంచ్ అయిన తర్వాత, ప్రారంభ ధర తగ్గుతుంది. ఇది సఫారీని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది. పెట్రోల్ ఇంజిన్​తో కూడిన సఫారీ డిసెంబర్ 9న లాంచ్​కానుంది.

3 / 5

సఫారీ పెట్రోల్​వర్షెన్​తో పాటు హారియర్ పెట్రోల్ వర్షెన్​ కూడా అరంగేట్రం చేయనుంది. హారియర్ సఫారీతో ప్లాట్​ఫారమ్​ను పంచుకుంటుంది. ఈ ఇంజిన్ డైరెక్ట్ ఇంజెక్షన్​తో 1.5-లీటర్ టర్బోఛార్జ్​డ్ యూనిట్​గా ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 170బీహెచ్​పీ పవర్, 280ఎన్ఎమ్ టార్క్​గా ఉంటుందని అంచనా. ఇది మాన్యువల్​తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో కూడా వస్తుందని అంచనాలు ఉన్నాయి.

4 / 5

మారుతీ సుజుకీ ఇ విటారా 2025 ఆటో ఎక్స్ పోలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతానికి భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చే మోడల్ స్పెసిఫికేషన్లు ఇంకా తెలియదు. ఏదేమైనా, మనకు తెలిసిన విషయం ఏంటంటే, మారుతీ సుజుకీ డిసెంబర్ 2న ఇ విటారాను విడుదల చేయనుంది. 500 కిలోమీటర్ల వరకు రేంజ్​తో రెండు బ్యాటరీ ప్యాక్​లు ఆఫర్​లో ఉండవచ్చు. ఇది హార్టెక్ట్-ఇ అనే ఈవీ ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది.

5 / 5

సియెర్రా ఎస్​యూవీ ఈ నెల చివరిలో ఇండియాలో లాంచ్​కానుంది. ఇదే మోడల్​ ఈవీ వర్షెన్​ డిసెంబర్​లో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!