హీరోయిన్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌-బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌తో పెళ్లి-బోల్డ్ షోతో రెచ్చిపోయిన తాప్సీ

ఝుమ్మంది నాదం అంటూ సినీ కెరీర్ స్టార్ట్ చేసింది తాప్సీ పన్ను. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు చేసింది. ఇప్పుడు హిందీలో బిజీ అయిన ఈ భామ బోల్డ్ షోతో రెచ్చిపోయింది.

Published on: Dec 2, 2025 12:16 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వైట్ డ్రెస్ లో హాట్ షోతో రెచ్చిపోయింది తాప్సీ పన్ను. చాలా కాలం తర్వాత ఇలా ఫ్యాన్స్ ను అలరించింది.
(instagram- taapsee)expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 12:16 PM

(instagram- taapsee)

2/5

తాప్సీ హాట్ షో వైరల్ గా మారింది. ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

3/5

ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది తాప్సీ. ఇందులో మంచు మనోజ్ హీరో.

4/5

తాప్సీ ఫస్ట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేసింది. ఆ తర్వాత మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో రూట్ మార్చింది. నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చింది.

5/5

డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో 11 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంది తాప్సీ.

Related Photos