Sreemukhi: టాలెంట్ ప్లస్ గ్లామర్.. సినిమాల్లో యాక్టింగ్, షోలో హోస్టింగ్ తో అదరగొడుతున్న శ్రీముఖి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Sreemukhi: టాలెంట్ ప్లస్ గ్లామర్ కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీముఖి. యాంకర్ గా షోలో హోస్ట్ చేస్తూ.. నటిగా సినిమాల్లో యాక్టింగ్ ఇరగదీస్తోంది ఈ భామ. తాజాగా మా ఇంటి బంగారంలో సత్తాచాటింది శ్రీముఖి. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Jul 20, 2026 12:59 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చలాకీ మాటలే కాదు చురుకైన నటనతోనూ అభిమానుల మనసుల కొల్లగొట్టడం శ్రీముఖికి తెలుసు. తాజాగా మా ఇంటి బంగారం సినిమాలో ఆమె నటనే ఇందుకు నిదర్శనం.
(instagram-Sreemukhi)expand-iconView Photos in a new improved layout
Published on Jul 20, 2026 12:59 PM

(instagram-Sreemukhi)

2/5

సమంత హీరోయిన్ గా నటించిన మా ఇంటి బంగారం సినిమాలో చిన్న కోడలు క్యారెక్టర్లో శ్రీముఖి ఒదిగిపోయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది.

3/5

జియోహాట్ స్టార్ లో ఏకంగా నాలుగు భాషల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది మా ఇంటి బంగారం. మరోవైపు షోలో హోస్టింగ్ తోనూ శ్రీముఖి అదరగొడుతోంది.

4/5

స్టార్ మా ఛానెల్ ఆస్థాన యాంకర్ గా మారిపోయింది శ్రీముఖి. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోను తన భుజాలపై వేసుకొని నడిపిస్తోంది.

5/5

ఇక త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్షకు మరోసారి హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించనుందని టాక్.

Related Photos