Tamilnadu Election 2026: తమిళనాడు ఎన్నికల చిత్రాలు.. ఓటు వేసిన సెలబ్రిటీలు.. రజినీకాంత్ నుంచి అజిత్ వరకు.. ఫొటోలు వైరల్
Tamilnadu Election 2026: దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. రజినీకాంత్ నుంచి అజిత్ వరకు తమిళ స్టార్ హీరోలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ల ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
1 / 5
Published on Apr 23, 2026 11:37 am IST
సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలో ఆయన ఓటు వేశారు.
(x/Rajni_FC)
2 / 5
Published on Apr 23, 2026 11:37 am IST
దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన కూతురు, హీరోయిన్ శ్రుతి హాసన్ తో కలిసి ఓటు వేశారు.
(x/ThamizhPadam)
3 / 5
Published on Apr 23, 2026 11:37 am IST
స్టార్ హీరో అజిత్ కూడా తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాడు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రేసింగ్ తో అజిత్ బిజీగా గడిపేస్తున్నాడు.
(x/ThamizhPadam)
4 / 5
Published on Apr 23, 2026 11:37 am IST
సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ కూడా ఓటు వేశాడు. అతని పార్టీ టీవీకే ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది.
(x/ThamizhPadam)
5 / 5
Published on Apr 23, 2026 11:37 am IST
మరో తమిళ హీరో శివ కార్తీకేయన్ కూడా తన ఓటు హక్కు యూజ్ చేసుకున్నాడు.
(x/FansSkfc)
E-Paper

