Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ రేంజ్​, వేరియంట్లు, ఫీచర్స్​, ధర..

మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ని టాటా మోటార్స్​ లాంచ్​ చేసింది. సరికొత్త ఫీచర్స్​, డిజైన్​, బ్యాటరీతో ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రజల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 2026 పంచ్​ ఈవీ రేంజ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 21, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

2026 టాటా పంచ్​ ఈవీ బరువు 1360 కేజీలు. గ్రౌండ్​ క్లియరెన్స్​ 195ఎంఎం. 450ఎంఎం లోతున్న నీటిలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కారు వెళ్లగలదు. న్యూ టాటా పంచ్​ ఈవీ కొత్త ఫ్రెంట్​ డిజైన్​తో కూడిన పాత సిల్హౌట్​నే కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఫ్రెంట్​ ఇప్పుడు మరింత క్లీన్​గా మారింది. పాత మోడల్​లో ఉన్న బ్లాక్​ స్ట్రిప్​ని తీసేసి, ముందువైపు క్లోజ్డ్​ గ్రిల్​ మాత్రమే ఉంచారు. ఈ ఈవీ సైడ్​ ప్రొఫైల్​ పాత మోడల్​నే పోలి ఉంటుంది. ఫ్రెంట్​లో పుల్​-స్టైల్​ డోర్​ హ్యాండిల్స్​ వచ్చాయి. రేర్​లోని డోర్​ హ్యాండిల్స్​ సీ-పిల్లర్​కే ఫిక్స్​ చేసి ఉంటాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Feb 21, 2026 11:20 AM

2/5

గత మోడల్​లో ఉన్న 10.2 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ని 12.3 ఇంచ్​తో రిప్లేస్​ చేశారు​. హయ్యర్​ వేరియంట్లలో ప్రీమియం ఆడియో సిస్టెమ్​ని కూడా అమర్చారు. ఉదయ్​పూర్​ థీమ్​తో కూడిన లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, డ్యూయెల్​ టోన్​ డ్యాష్​బోర్డు, లైట్​ కలర్స్​, టాగిల్​ స్విఛ్​లతో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ క్యాబిన్​ మెరిసిపోనుంది.

3/5

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో కొత్తగా 40 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఫిక్స్​ చేశారు. ఇది సింగిల్​ ఛార్జ్​తో 468 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇక పాత మోడల్​లోని 30 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ కూడా ఉంది. ఇది 270 కి.మీ వరకు రేంజ్​ని ఇచ్చింది. కాగా పాత 25 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ని సంస్థ తొలగించింది.

4/5

ఇంట్రొడక్టరీ ప్రైజ్​- టాటా పంచ్​ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​లోని స్మార్ట్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.69 లక్షలుగా ఉంది. స్మార్ట్​+ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 10.29 లక్షలు. ఇక టాటా పంచ్​ ఈవీ 40 కేడబ్ల్యూహెచ్​ వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి. స్మార్ట్​+ - రూ. 10.89 లక్షలు, అడ్వెంచర్​- రూ. 11.59 లక్షలు, ఎంపవర్డ్​- రూ. 12.29 లక్షలు. ఎంపవర్డ్​+ ఎస్​- రూ. 12.59 లక్షలు (అన్ని ఎక్స్​షోరూం ధరలు.)

5/5

ఈ 2026 టాటా పంచ్​ ఈవీలో బీఏఏఎస్​ (బ్యాటరీ ఆస్​ ఏ సర్వీస్​) ప్రోగ్రామ్​ని సంస్థ ప్రవేశపెట్టింది. దీని వల్ల ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.49లక్షలకు వస్తుంది. అదనంగా, కి.మీకి రూ. 2.6 బ్యాటరీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Related Photos