రూ. 10లక్షల ధర లోపు బడ్జెట్​లో బెస్ట్​ కార్లు ఇవి..

Published on Dec 06, 2025 12:20 pm IST

కొత్తగా కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మీ బడ్జెట్​ రూ.10లక్షలు అనుకుంటున్నారా? అయితే రూ.10లక్షల ధరలోపు దేశంలో లభిస్తున్న కొన్ని బెస్ట్​ సెల్లింగ్​ కార్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

2025 హ్యుందాయ్​ వెన్యూ- ఇండియాలోని బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన హ్యుందాయ్​ వెన్యూ ఇటీవలే అప్డేట్​ అయ్యింది. 2025 హ్యుందాయ్​ వెన్యూ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.90లక్షలు. ఇందులో 998సీసీ- 1493సీసీ ఇంజిన్​లు ఉంటాయి. ఇవి 82బీహెచ్​పీ- 118బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తాయి. దీని మైలేజ్​ దాదాపు 21కేఎంపీఎల్​​.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 06, 2025 12:20 pm IST

2025 హ్యుందాయ్​ వెన్యూ- ఇండియాలోని బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన హ్యుందాయ్​ వెన్యూ ఇటీవలే అప్డేట్​ అయ్యింది. 2025 హ్యుందాయ్​ వెన్యూ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.90లక్షలు. ఇందులో 998సీసీ- 1493సీసీ ఇంజిన్​లు ఉంటాయి. ఇవి 82బీహెచ్​పీ- 118బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తాయి. దీని మైలేజ్​ దాదాపు 21కేఎంపీఎల్​​.

2 / 5

టాటా పంచ్​- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో టాటా పంచ్​ ముందువరుసలో ఉంటుంది. ఇందులో 1199సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 87బీహెచ్​పీ పవర్​ని, 115ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దీనికి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. దీని మైలేజ్​ 20 కేఎంపీఎల్​. టాటా పంచ్ ప్రారంభ​ ఎక్స్​షోరూం ధర రూ. 5.5లక్షలుగా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 06, 2025 12:20 pm IST

టాటా పంచ్​- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో టాటా పంచ్​ ముందువరుసలో ఉంటుంది. ఇందులో 1199సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 87బీహెచ్​పీ పవర్​ని, 115ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దీనికి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. దీని మైలేజ్​ 20 కేఎంపీఎల్​. టాటా పంచ్ ప్రారంభ​ ఎక్స్​షోరూం ధర రూ. 5.5లక్షలుగా ఉంది.

3 / 5

టాటా నెక్సాన్​- టాటాకు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా కొనసాగుతున్న ఈ టాటా నెక్సాన్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.3లక్షలు. ఇందులో 1199సీసీ- 1497సీసీ ఇంజిన్​లు ఉన్నాయి. ఇవి 99- 118.27బీహెచ్​పీ పవర్​ని, 170- 260ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తాయి. దీనికి కూడా 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉంది. టాటా నెక్సాన్​ మైలేజ్​ 17 నుంచి 24 కేఎంపీఎల్​ వరకు ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 06, 2025 12:20 pm IST

టాటా నెక్సాన్​- టాటాకు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా కొనసాగుతున్న ఈ టాటా నెక్సాన్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.3లక్షలు. ఇందులో 1199సీసీ- 1497సీసీ ఇంజిన్​లు ఉన్నాయి. ఇవి 99- 118.27బీహెచ్​పీ పవర్​ని, 170- 260ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తాయి. దీనికి కూడా 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉంది. టాటా నెక్సాన్​ మైలేజ్​ 17 నుంచి 24 కేఎంపీఎల్​ వరకు ఉంది.

4 / 5

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​- ఇందులో 998సీసీ- 1197సీసీ ఇంజిన్​లు ఉన్నాయి. ఇవి 76.3- 98.69 బీహెచ్​పీ పవర్​ని, 98.5-147.6 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది గొప్ప మేలేజ్​ని (23కేఎంపీఎల్​ వరకు) ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.85లక్షలు,
expand-icon View Photos in a new improved layout
Published on Dec 06, 2025 12:20 pm IST

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​- ఇందులో 998సీసీ- 1197సీసీ ఇంజిన్​లు ఉన్నాయి. ఇవి 76.3- 98.69 బీహెచ్​పీ పవర్​ని, 98.5-147.6 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది గొప్ప మేలేజ్​ని (23కేఎంపీఎల్​ వరకు) ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.85లక్షలు,

5 / 5

వీటితో పాటు మహీంద్రా థార్​, మారుతీ సుజుకీ స్విఫ్ట్​, మారుతీ బ్రెజా, కియా సోనెట్​, హ్యుందాయ్​ ఐ20, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వంటి మోడల్స్​ రూ.10లక్షల సెగ్మెంట్​లో లభిస్తున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 06, 2025 12:20 pm IST

వీటితో పాటు మహీంద్రా థార్​, మారుతీ సుజుకీ స్విఫ్ట్​, మారుతీ బ్రెజా, కియా సోనెట్​, హ్యుందాయ్​ ఐ20, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వంటి మోడల్స్​ రూ.10లక్షల సెగ్మెంట్​లో లభిస్తున్నాయి.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!