Arshdeep Singh Girlfriend: ఈ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న అర్ష్‌దీప్ సింగ్.. రణ్‌వీర్‌తో కలిసి నటించిన ఈమె ఎవరో తెలుసా?

Arshdeep Singh Girlfriend: క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ బాలీవుడ్ హీరోయిన్ సమ్రీన్ కౌర్ పై మనసు పారేసుకున్నాడు. ఈ ప్రేమ జంట ఈ మధ్యే చండీగఢ్ ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేశారు.

Published on: Apr 17, 2026 9:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్రేమలో పడ్డాడు. అతడు బాలీవుడ్ హీరోయిన్ సమ్రీన్ కౌర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 17, 2026 9:01 PM

2/9

సమ్రీన్ కౌర్ పంజాబ్ కు చెందిన ప్రముఖ నటి. అంతేకాదు 83 మూవీలో రణ్‌వీర్ తో కలిసి నటించింది.

3/9

అర్ష్‌దీప్ సింగ్ తో కలిసి సమ్రీన్ ఈ మధ్యే పబ్లిక్ గా కనిపించింది. స్నాప్ చాట్ లో వైరల్ అయిన ఫొటోల్లో అర్ష్‌దీప్ ఆమె చేయి పట్టుకొని కనిపించాడు.

4/9

అంతేకాదు ఐపీఎల్ మ్యాచ్ లలో సమ్రీన్ ఉండటం ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

5/9

27 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్, 26 ఏళ్ల సమ్రీన్ ఈ మధ్యే చండీగఢ్ విమానాశ్రయంలో కలిసి కనిపించారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో హాయిగా నవ్వుతూ, సిగ్గుపడుతూ ఉండటంతో అభిమానులు వీళ్ల మధ్య ఏదో ఉందని ఫిక్సయిపోయారు.

6/9

పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత ఆమె స్టేడియం నుంచి బయటకు రావడం, సమ్రీన్ కోసం అర్ష్‌దీప్ వేచి చూడటం, తర్వాత ఇద్దరూ కలిసి గురుద్వారాకు వెళ్లడం కూడా అభిమానుల కంట పడింది.

7/9

సమ్రీన్ కౌర్ 2001లో జమ్మూ కాశ్మీర్ లో జన్మించింది. ఈమె పంజాబీ నటి, మోడల్. సమ్రీన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె ర్యాంప్ వాక్ లు, టీవీ వాణిజ్య ప్రకటనలు చేసింది.

8/9

'ఫెమినా మిస్ ఇండియా' అందాల పోటీ - 2018 లో ఆమె 'ఫెమినా మిస్ ఇండియా' అందాల పోటీ కోసం ఆడిషన్ చేసింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ఫైనలిస్ట్ గా ఎంపికైంది.

9/9

అర్ష్‌దీప్ కంటే ముందు సమ్రీన్ కౌర్.. యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని ఆమె చెప్పింది.

Related Photos