విశాఖపట్నం : అప్పన్న స్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు - ఫొటోలు

విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఫొటోలు ఇక్కడ చూడండి….

Published on: Jan 28, 2026 3:33 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. </p> expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 3:33 PM

విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

2/4
<p> టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్వామివారిని దర్శించుకున్నారు. </p> expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 3:33 PM

టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్వామివారిని దర్శించుకున్నారు.

3/4
<p>కప్పస్తంభం ఆలింగనం చేసుకొని అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత జట్టుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ ప్రకారం కప్పస్తంభం ఆలింగనం చేసిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 3:33 PM

కప్పస్తంభం ఆలింగనం చేసుకొని అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత జట్టుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ ప్రకారం కప్పస్తంభం ఆలింగనం చేసిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

4/4
<p>ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను జట్టు సభ్యులకు వివరించారు. పూజ అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను ఆలయ అధికారులు భారత క్రికెట్ జట్టు సభ్యులకు అందజేశారు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 3:33 PM

ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను జట్టు సభ్యులకు వివరించారు. పూజ అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను ఆలయ అధికారులు భారత క్రికెట్ జట్టు సభ్యులకు అందజేశారు.

Related Photos