Tejaswi: ఓటీటీలో కాకమ్మ కథలు.. ఇన్‌స్టాలో హాట్ పోజులు.. బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Tejaswi: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ మరోసారి సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చిపోయింది. ఓటీటీలో కాకమ్మ కథలు కాకమ్మ కథలు అంటున్న ఈ బ్యూటీ.. ఇన్ స్టాలో గ్లామర్ పిక్స్ తో అదరగొడుతోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Published on: Jun 19, 2026 12:25 PM IST
1/6

Published on Jun 19, 2026 12:25 PM
టాలీవుడ్ నటి తేజస్వి మడివాడ మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-Tejaswi Madivada)2/6

Published on Jun 19, 2026 12:25 PM
కిల్లింగ్ లుక్స్ తో, మెస్మరైజింగ్ బ్యూటీతో తేజస్వి మదివాడ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.
(instagram-Tejaswi Madivada)3/6

Published on Jun 19, 2026 12:25 PM
ఇన్ స్టాలో ఏదో అర్థం లేని క్యాప్షన్ తో ఈ పిక్స్ ను తేజస్వి మదివాడ ఇవాళ (జూన్ 19) షేర్ చేసింది.
(instagram-Tejaswi Madivada)4/6

Published on Jun 19, 2026 12:25 PM
తేజస్వి మదివాడ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హాట్, లవ్, స్టన్నింగ్, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Tejaswi Madivada)5/6

Published on Jun 19, 2026 12:25 PM
ప్రస్తుతం ఆహా ఓటీటీలో ‘కాకమ్మ కథలు’ అనే టాక్ షో చేస్తోంది తేజస్వి మదివాడ.
(instagram-Tejaswi Madivada)6/6

Published on Jun 19, 2026 12:25 PM
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో డెబ్యూ ఇచ్చిన తేజస్వి మదివాడ.. ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది. హీరోయిన్ గానూ అదరగొట్టింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2, బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపేట్ చేసింది.
(instagram-Tejaswi Madivada)
E-Paper

