ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? రామ్ గోపాల్ వర్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ.. బిగ్ బాస్ తో ఫేమ్

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తెలుగులో హీరోయిన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ఈ హాట్ భామ ఎవరో ఓ లుక్కేయండి.

Published on: Feb 9, 2026 1:08 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? సినిమాల్లో, ఇన్ స్టాలో హాట్ పోజులతో రెచ్చిపోయే అందం. ఆమెనే తేజస్వి మడివాడ.
(instagram-Tejaswi Madivada)expand-iconView Photos in a new improved layout
Published on Feb 9, 2026 1:08 PM

(instagram-Tejaswi Madivada)

2/5

తెలుగు సినిమా లవర్స్ కు తేజస్వి మడివాడ తెలిసే ఉంటుంది. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో హీరోయిన్ సమంతకు చెల్లి క్యారెక్టర్ చేసింది తేజస్వి.

3/5

2014లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది తేజస్వి మడివాడ. ఇందులో నవదీప్ హీరో.

4/5

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, శ్రీమంతుడు, రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, బాబు బాగా బిజీ తదితర సినిమాల్లో నటించింది తేజస్వి.

5/5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పార్టిసిపేట్ చేసింది తేజస్వి మడివాడ. ఆరు వారాల పాటు హౌస్ లో ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోనూ పాల్గొంది.

Related Photos