Heroine: మహేష్ బాబు సినిమాతో డెబ్యూ.. ఆర్జీవీ మూవీ హీరోయిన్.. రెండేళ్లుగా బిగ్ స్క్రీన్‌కు దూరం.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Heroine: ఈ అమ్మాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో డెబ్యూ చేసింది. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇప్పుడేమో రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ కు దూరమైంది. ఇన్ స్టాలో మాత్రం బోల్డ్ పోజులతో రచ్చ చేస్తోంది. ఈ బ్యూటీ ఎవరో ఓ లుక్కేయండి.
Published on: Oct 1, 2026 7:50 PM IST
1/5

Published on Oct 1, 2026 7:50 PM
తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ భామ.. గత రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మరి ఈమె ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
(instagram-Tejaswi Madivada)2/5

Published on Oct 1, 2026 7:50 PM
ఈ బ్యూటీనే తేజస్వి మడివాడ. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో డెబ్యూ చేసింది ఈ భామ.
(instagram-Tejaswi Madivada)3/5

Published on Oct 1, 2026 7:50 PM
ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో తేజస్వి మడివాడ హీరోయిన్ గా మారింది. అందులో రేణు అనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేసింది.
(instagram-Tejaswi Madivada)4/5

Published on Oct 1, 2026 7:50 PM
కానీ ఆ తర్వాత హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాకపోవడంతో మళ్లీ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తేజస్వి పార్టిసిపేట్ చేసింది.
(instagram-Tejaswi Madivada)5/5

Published on Oct 1, 2026 7:50 PM
తేజస్వి మడివాడ చివరగా 2024లో వచ్చిన ‘హైడ్ అండ్ సీక్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో ‘కాకమ్మ కథలు’ అనే టాక్ షోకు హోస్ట్ గా చేస్తోంది. మధ్యలో ఇలా ఇన్ స్టాలో బోల్డ్ పోజులతో చెలరేగిపోతుంది.
(instagram-Tejaswi Madivada)
E-Paper

