Tejaswini Gowda: తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోలు చూశారా? బిగ్ బాస్ 10 ఎంట్రీ ఖాయమేనా?

Tejaswini Gowda: బుల్లితెర అందం తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ గ్లామరస్ పిక్స్ కు కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు తేజస్విని వెళ్లడం ఖాయమేనా? అనే చర్చ ఊపందుకుంది.

Published on: Jul 5, 2026 8:08 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవ్వులు చిందించిన ఈ భామ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి.
(instagram-Tejaswini Gowda)expand-iconView Photos in a new improved layout
Published on Jul 5, 2026 8:08 PM

(instagram-Tejaswini Gowda)

2/5

తేజస్విని గౌడ్ ప్రస్తుతం తెలుగులో ‘కూకు విత్ జాతిరత్నాలు’ సీజన్ 2 షోలో కుక్ గా పోటీ పడుతోంది.

3/5

త్వరలో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో తేజస్విని గౌడ పాల్గొంటుందనే రూమర్ బలంగా వినిపిస్తోంది.

4/5

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ మేకర్స్ ఇప్పటికే తేజస్విని గౌడతో చర్చలు జరిపారని టాక్. ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసేందుకు తేజస్విని కూడా ఓకే చెప్పిందని అంటున్నారు.

5/5

సీరియల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న తేజస్విని గౌడ బుల్లితెరపై తన అందంతో అదరగొడుతోంది. అమర్ దీప్ ను తేజస్విని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Related Photos