ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సితో మ్యాచ్‌-ప్రాక్టీస్ మొద‌లెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి-ఫొటోలు వైర‌ల్‌

Published on Dec 01, 2025 10:15 am IST

స్వతహాగా ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ కాళ్లకు షూస్ వేసుకుని గ్రౌండ్ లోకి దిగారు. ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సితో మ్యాచ్ కోసం రేవంత్ ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

1 / 5

ఎప్పుడూ పరిపాలన పనులతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ వేసుకుని, షూస్ ధరించి గ్రౌండ్ లోకి దిగారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 01, 2025 10:15 am IST

ఎప్పుడూ పరిపాలన పనులతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ వేసుకుని, షూస్ ధరించి గ్రౌండ్ లోకి దిగారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు.

2 / 5

స్వతహాగా రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్. సీఎం అయిన తర్వాత కూడా ఈ ఆటపై తన ఇష్టాన్ని కొనసాగిస్తున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 01, 2025 10:15 am IST

స్వతహాగా రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్. సీఎం అయిన తర్వాత కూడా ఈ ఆటపై తన ఇష్టాన్ని కొనసాగిస్తున్నారు.

3 / 5

ఫుట్ బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సి హైదరాబాద్ రాబోతున్నాడు. డిసెంబర్ 13న ఇక్కడ జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మెస్సి ఆడతాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 01, 2025 10:15 am IST

ఫుట్ బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సి హైదరాబాద్ రాబోతున్నాడు. డిసెంబర్ 13న ఇక్కడ జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మెస్సి ఆడతాడు.

4 / 5

డిసెంబర్ 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో మెస్సి టీమ్ వర్సెస్ రేవంత్ రెడ్డి టీమ్ తలపడనున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 01, 2025 10:15 am IST

డిసెంబర్ 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో మెస్సి టీమ్ వర్సెస్ రేవంత్ రెడ్డి టీమ్ తలపడనున్నాయి.

5 / 5

మెస్సితో మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ మొదలెట్టారు. ఆదివారం (నవంబర్ 30) రాత్రి ఇలా ప్లేయర్లతో కలిసి కాసేపు గేమ్ ఆడారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 01, 2025 10:15 am IST

మెస్సితో మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ మొదలెట్టారు. ఆదివారం (నవంబర్ 30) రాత్రి ఇలా ప్లేయర్లతో కలిసి కాసేపు గేమ్ ఆడారు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!