తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపండి.. నోటిఫికేషన్ విడుదల!

Published on Oct 17, 2025 01:56 pm IST

తెలంగాణలో హ్యామ్​ (హైబ్రిడ్​ యాన్యుటీ మోడల్​) రోడ్లకు గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ అయింది.

1 / 4
<p>తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ.. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థలు ప్రతిపాదనలు పంపాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 01:56 pm IST

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ.. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థలు ప్రతిపాదనలు పంపాలి.

2 / 4
<p>30 నెలల్లో రోడ్లు నిర్మించి 15 సంవత్సరాలు నిర్వహించాలని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మెుదటి విడతలో రూ.6294 కోట్ల ఖర్చుతో నిర్మాణం చేపట్టనున్నారు. 17 ప్యాకేజీల్లో 7449 కిలోమీటర్ల రోడ్లను పంచాయతీ రాజ్ శాఖ నిర్మించనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 01:56 pm IST

30 నెలల్లో రోడ్లు నిర్మించి 15 సంవత్సరాలు నిర్వహించాలని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మెుదటి విడతలో రూ.6294 కోట్ల ఖర్చుతో నిర్మాణం చేపట్టనున్నారు. 17 ప్యాకేజీల్లో 7449 కిలోమీటర్ల రోడ్లను పంచాయతీ రాజ్ శాఖ నిర్మించనుంది.

3 / 4
<p>హ్యామ్ రోడ్లకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి..మొత్తం 32 ప్యాకేజీలుగా టెండర్లకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వారం గడువు చొప్పున అన్ని ప్యాకేజీలకు టెండర్లను పిలిచి, పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 01:56 pm IST

హ్యామ్ రోడ్లకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి..మొత్తం 32 ప్యాకేజీలుగా టెండర్లకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వారం గడువు చొప్పున అన్ని ప్యాకేజీలకు టెండర్లను పిలిచి, పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

4 / 4
<p>మొత్తం 400 రహదారులకు 5,566.15 కిలోమీటర్ల మేర రూ.10,547.38 కోట్లతో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఈ హ్యామ్​ రోడ్ల నిర్మాణంపై ఫోకస్ ఎక్కువగా పెడుతుంది. వీటి ద్వారా జాతీయ రహదారులతో మండలాలకు కనెక్టవిటీ పెరుగుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 01:56 pm IST

మొత్తం 400 రహదారులకు 5,566.15 కిలోమీటర్ల మేర రూ.10,547.38 కోట్లతో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఈ హ్యామ్​ రోడ్ల నిర్మాణంపై ఫోకస్ ఎక్కువగా పెడుతుంది. వీటి ద్వారా జాతీయ రహదారులతో మండలాలకు కనెక్టవిటీ పెరుగుతుంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!