TG Gurukul CET Result 2026 : ఇవాళ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు - ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

Published on Mar 24, 2026 07:42 am IST

TG Gurukul CET Result 2026 : ఇవాళ తెలంగాణ గురుకుల సెట్ ఫలితాలు విడుదలవుతాయి. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహించారు. https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి.

1 / 5

తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ కూడా పూర్తి అయింది. ప్రాథమిక కీలు విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 24, 2026 07:42 am IST

తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ కూడా పూర్తి అయింది. ప్రాథమిక కీలు విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు.

2 / 5

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 24, 2026 07:42 am IST

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్తారు.

3 / 5

తెలంగాణ గురుకుల కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీజీసెట్‌- 2026) ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నట్లు ఎస్సీ గురుకులాల సొసైటీ అధికారులు వెల్లడించా రు. ఇవాళ మధ్యాహ్నం 1:30గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 24, 2026 07:42 am IST

తెలంగాణ గురుకుల కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీజీసెట్‌- 2026) ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నట్లు ఎస్సీ గురుకులాల సొసైటీ అధికారులు వెల్లడించా రు. ఇవాళ మధ్యాహ్నం 1:30గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు.

4 / 5

ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. రిజల్ట్ లింక్స్ పై క్లిక్ చేయాలి. మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 24, 2026 07:42 am IST

ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. రిజల్ట్ లింక్స్ పై క్లిక్ చేయాలి. మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

5 / 5

గురుకుల టీజీ సెట్‌ లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడుతారు. ఈ సీట్లకు కొంతకాలంగా చాలా డిమాండ్ ఉంటోన్న సంగతి తెలిసిందే.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 24, 2026 07:42 am IST

గురుకుల టీజీ సెట్‌ లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడుతారు. ఈ సీట్లకు కొంతకాలంగా చాలా డిమాండ్ ఉంటోన్న సంగతి తెలిసిందే.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!