తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇందుకు నవంబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రూ. 2 వేల ఫైన్ తో డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా చెల్లించకోవచ్చు.

Published on: Oct 31, 2025 12:16 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇందుకు నవంబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 PM

2/7

100 రూపాయల ఫైన్ తో నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇక రూ.500 ఫైన్ తో డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

3/7

రూ. 1000 ఫైన్ తో డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు.

4/7

ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ప్రాక్టికల్ పరీక్ష కోసం రూ. 100 ఉంటుంది.  ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి.

5/7

సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ. 100, జనరల్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం రూ. 870 చెల్లించాలి. సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి.

6/7

మరోవైపు తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయని పేర్కొంది.

7/7

ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

Related Photos