తెలంగాణ : ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ ప్రవేశాలకు గడువు పొడిగింపు - ఇదే ఫైనల్ ఛాన్స్…!

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. అడ్మిషన్ల గడువును డిసెంబర్‌ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Nov 28, 2025 1:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. అడ్మిషన్ల గడువును డిసెంబర్‌ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 28, 2025 1:02 PM

2/5

ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని…. పూర్తి వివరాలకు 93460 20003 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

3/5

2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

4/5

వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు..తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆధార్ , మొబైల్ నెంబర్ కరెక్ట్ గా నమోదు చేసుకోవాలి. https://www.telanganaopenschool.org/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. స్టడీ సెంటర్లను సరిగా చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

5/5

అడ్మిషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నఅప్లికేషన్ ఫామ్ ను స్టడీ సెంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Related Photos