Weather Report : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన! నేటి అంచనాలివే

Telangana Weather Report : తెలంగాణలో వాతావరణం మళ్లీ మారనుంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు తూర్పు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.

Published on: Aug 26, 2026 8:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 24 గంటల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం(ఆగస్ట్ 26) రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 26, 2026 8:00 AM

2/6

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం…. పగటి పూట, సాయంత్రం వేళల్లో రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి నిరంతరంగా కాకుండా, కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే జల్లులుగా మాత్రమే పడతాయని అంచనా,

3/6

ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయంలో వర్ష తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే వీలుంది. ఈ జిల్లాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున స్థానిక యంత్రాంగం, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్టులో పేర్కొంది..

4/6

మరోవైపు రాజధాని హైదరాబాద్ నగర వాసులకు కూడా వర్ష సూచన ఉంది. నగరంలో మధ్యాహ్నం నుంచి ప్రారంభమై రాత్రి సమయం వరకు విడతల వారీగా జల్లులు పడే సూచనలున్నాయి.

5/6

వర్ష సూచన నేపథ్యంలో… రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే వారు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

6/6

మంగళవారం హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పలు జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం పడింది.

Related Photos