పొట్టి షార్ట్‌లో తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల గ్లామర్ షో- రైలు పట్టాలపై హాట్ పోజులు!

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో హైలెట్ అవుతుంటుంది. తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో అనన్య నాగళ్ల ఇంటర్నెట్‌లో హీట్ పెంచేసింది. వైట్ స్లీవ్‌లెస్ టీ షర్ట్, పొట్టి షార్ట్‌లో అనన్య నాగళ్ల గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 25, 2026 2:53 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

హీరోయిన్లలో తెలుగు బ్యూటీలు చాలా అరుదు. అలాంటిది టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటి అనన్య నాగళ్ల. నటనలో శిక్షణ తీసుకున్న అనన్య నాగళ్ల హీరోయిన్‌గా తెలుగులో పర్వాలేదనిపించుకుంటోంది.

(Instagram/Ananya Nagalla)expand-iconView Photos in a new improved layout
Published on Jan 25, 2026 2:53 PM

(Instagram/Ananya Nagalla)

2/6

మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన అనన్య నాగళ్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, నితిన్ మ్యాస్ట్రో, సమంత శాకుంతలం వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది అనన్య నాగళ్ల.

3/6

ఇటీవల పొట్టేల్, తంత్ర, శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్, అన్వేషి వంటి సినిమాలతో వరుసగా దూసుకుపోయింది అనన్య నాగళ్ల. డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన ఈ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటి.

4/6

సినిమాలతోపాటు సోషల్ మీడియాలో గ్లామర్ షోతో మరింత ఎక్కువగా హైలెట్ అవుతుంటుంది అనన్య నాగళ్ల. తాజాగా మరోసారి హాట్ షోతో అట్రాక్ట్ చేసింది ఈ తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల.

5/6

పొట్టి షార్ట్ వేసుకుని హాట్ అందాలతో మెస్మరైజ్ చేసింది బ్యూటిపుల్ అనన్య నాగళ్ల. వైట్ కలర్ స్లీవ్‌లెస్ టీ షర్ట్, బ్లాక్ పొట్టి షార్ట్ వంటి డ్రెస్సులో అనన్య నాగళ్ల బాటమ్ అందాలు చూపిస్తూ ఆకర్షించింది.

6/6

రైలు పట్టాలపై నిల్చుని, కూర్చుని హాట్ పోజులు ఇచ్చింది అనన్య నాగళ్ల. విభిన్న భంగిమల్లో అనన్య నాగళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "లైట్, లైన్స్, కొద్దిపాటి దూరం", "ప్రయత్నించట్లేదు. ఇంకా డిస్ట్రాక్ట్ అవుతున్నా" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది అనన్య నాగళ్ల.

Related Photos