TG CPGET Notification 2026 : టీజీ సీపీగెట్ అప్డేట్ - ఇవాళ నోటిఫికేషన్ విడుదల

Published on May 13, 2026 08:18 am IST

TG CPGET Notification 2026 : తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్-2026 నోటిఫికేషన్ మే 13న విడుదల కానుంది. ఈసారి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీకి అప్పగించింది.

1 / 5

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (CPGET)-2026 నోటిఫికేషన్ బుధవారం(మే 13) సాయంత్రం అధికారికంగా విడుదల కానుంది.

expand-icon View Photos in a new improved layout
Published on May 13, 2026 08:18 am IST

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (CPGET)-2026 నోటిఫికేషన్ బుధవారం(మే 13) సాయంత్రం అధికారికంగా విడుదల కానుంది.

2 / 5

గతేడాది ఈ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించగా….. ఈ విద్యా సంవత్సరానికి (2026-27) గాను ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీకి (KU) అప్పగించింది. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు కేయూ ఈ పరీక్షను నిర్వహించబోతోంది.
expand-icon View Photos in a new improved layout
Published on May 13, 2026 08:18 am IST

గతేడాది ఈ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించగా….. ఈ విద్యా సంవత్సరానికి (2026-27) గాను ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీకి (KU) అప్పగించింది. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు కేయూ ఈ పరీక్షను నిర్వహించబోతోంది.

3 / 5

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వంటి ప్రముఖ వర్సిటీల్లోని పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు మరియు ఇతర పూర్తి వివరాలు నేడు విడుదలయ్యే నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on May 13, 2026 08:18 am IST

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వంటి ప్రముఖ వర్సిటీల్లోని పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు మరియు ఇతర పూర్తి వివరాలు నేడు విడుదలయ్యే నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

4 / 5

టీజీ సీపీగెట్-2026 కన్వీనర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాజేందర్ కట్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఆయన పర్యవేక్షణలో నోటిఫికేషన్ జారీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on May 13, 2026 08:18 am IST

టీజీ సీపీగెట్-2026 కన్వీనర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాజేందర్ కట్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఆయన పర్యవేక్షణలో నోటిఫికేషన్ జారీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు.

5 / 5

టీజీ లీపీగెట్ - 2026 ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రాసెస్ చేపట్టి…. సీట్లను భర్తీ చేస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on May 13, 2026 08:18 am IST

టీజీ లీపీగెట్ - 2026 ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రాసెస్ చేపట్టి…. సీట్లను భర్తీ చేస్తారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!